ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నెక్లెస్ ప్లాజా వద్ద నిరసన

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక మే 12 2026: హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ ప్లాజా వద్ద పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, సంఘ సంస్కర్తలు, స్వచ్చంద సంస్థల సభ్యులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ… బాలల రక్షణకు సంబంధించిన చట్టాలను కఠినంగా అమలు చేయాలని, కేసులో నిష్పక్షపాత దర్యాప్తు జరిపి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కేసులో రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా పారదర్శక విచారణ జరపాలని నిరసనకారులు ప్రభుత్వాన్ని కోరారు. నిరసన కార్యక్రమంలో పలువురు విద్యార్థి నాయకులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొని నినాదాలు చేశారు.

Latest Articles

వీరాయిపల్లిలో వరి, వేరుశనగ పంటలపై క్షేత్ర సందర్శన

చీడపీడలు, వ్యాధులు, పోషక లోపాల గుర్తింపు.. రైతులకు శాస్త్రీయ సూచనలు పొలిటికల్...

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

వరుణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాధుడు ఆగమనం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ఏ హేమంత్ సాగర్ కూకట్ పల్లి వరుణ్ గౌడ్ ఆధ్వర్యంలో టీమ్ భైరవ్‌ గణేష్‌...

రామ్ కృష్ణ గుప్తా జన్మదిన వేడుకల్లో అన్నదానం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కూకట్ పల్లి ప్రతినిధి సెప్టెంబర్ 07 2026: కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలోని 246వ డివిజన్ బీజేపీ...

నేరేడ్మెట్ ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు పొలిటికల్ పవర్ తెలుగు జాతీయ దినపత్రిక పిఎన్ 9 న్యూస్ తెలంగాణ స్టేట్ క్రైమ్ బ్యూరో మహేందర్ యాదవ్మల్కాజ్గిరి నేరేడ్మెట్ ఘనంగా కృష్ణాష్టమి వేడుకలుఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు...
error: Content is protected !!