ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మనదేశంలో ఎవరూ ,నమ్మలేని వింతలు ,విచిత్రాలు జరుగుతుంటాయి.

అవి కూడా చట్టాన్ని అడ్డం పెట్టుకునే జరుగుతాయి . బెంగళూరు పరప్పన అగ్రహారం సెంట్రల్ జైలు నుంచి ఓ జీవిత ఖైదీ దర్జాగా ఫేక్ సుప్రీంకోర్టు ఆర్డర్ చూపించి బయటికి వెళ్లిపోయాడు. ఇది జరిగి ఇప్పటికీ ఎనిమిదేళ్లు అయింది. మన అధికారులు ఇప్పుడు నిద్ర లేచారు. ఇదిప్పుడు సంచలనం కలిగించే అంశం. పరప్పన అగ్రహారంజైల్లో శంకర్ అనే వ్యక్తిపై 2001 కిడ్నాప్ కేసు కు సంబంధించి యావజ్జీవ శిక్ష పడింది. అయితే అతడు 2018 లో నకిలీ సుప్రీం కోర్టు ఆర్డర్ ద్వారా దర్జాగా బయటకు వచ్చేశాడు. ఎనిమిదేళ్ళ తరువాత ఇప్పుడు జైలు రికార్డుల్లో అది నకిలీ సుప్రీం కోర్టు ఆర్డర్ అని తేలింది.. అధికారులు కళ్ళు తేలేశారు. హడావుడిగా ఇప్పుడు జైల్లో అతడిపై మోసం, ఫోర్జరీ లాంటి నేరాల కింది కేసు కట్టారు..

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు సెప్టెంబర్ 17. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు...
error: Content is protected !!