ePaper
Thursday, September 17, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఎన్ని సార్లు మొట్టికాయలు వేసినా మీరు మారరా..!!

మే 30

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించడం మీకు అలవాటుగా మారింది

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్

కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి, ఏదో గొప్ప విజయం లాగా ప్రచారం చేసుకుంటున్నారు

24 గంటల్లో బాధితుడి భూమిలో ఏర్పాటు చేసిన బోర్డులు, ఫెన్సింగ్ తీసేయాలని, కరెంట్ మరియు ఇతర కనెక్షన్ల పునరుద్ధరణకు అయ్యే ఖర్చు అంతా భరించాలని హైడ్రాను ఆదేశించిన తెలంగాణ హైకోర్టు

హైడ్రాపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ తెలంగాణ హైకోర్టు

కూల్చివేయడం, బోర్డులు పెట్టడం, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం తర్వాత న్యాయపరమైన లొసుగులు వెతకడం హైడ్రాకు ఆనవాయితీగా మారింది

చట్టప్రకారమే చర్యలు తీసుకుంటామని కోర్టులో చెప్పి, బయట మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు

కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా, రాత్రికి రాత్రి వెళ్లి భారీ సిబ్బందితో కూల్చివేతలు చేపడుతున్నారు

కోర్టు అధికారాన్ని, ప్రతిష్టను తగ్గించే విధంగా హైడ్రా ప్రవర్తిస్తుంది

మెడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలోని సర్వే నంబర్లు 1003, 1004, 1005, 1006 లో తన ఉన్న 13 ఎకరాల 17 గుంటల భూమి వివాదంలో ఉందని, కోర్టు ఆర్డర్లు ఉన్నా కూడా హైడ్రా తన భూమిని ఆక్రమించిందని కోర్టును ఆశ్రయించిన బాధితుడు

బాధితుడి పిటిషన్ విచారణ అనంతరం హైడ్రాపై తీవ్రంగా మండిపడ్డ హైకోర్టు న్యాయమూర్తి

Latest Articles

వీరాయిపల్లిలో వరి, వేరుశనగ పంటలపై క్షేత్ర సందర్శన

చీడపీడలు, వ్యాధులు, పోషక లోపాల గుర్తింపు.. రైతులకు శాస్త్రీయ సూచనలు పొలిటికల్...

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

బార్బర్స్ డే సందర్బంగా జండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ

జూలూరుపాడు సెప్టెంబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:వైరా నియోజకవర్గం జూలూరుపాడులో *బార్బర్స్ డే* సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో...

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిసమాజ...

  పొలిటికల్ పవర్ - ప్రత్యేక కథనం కల్తీ నీటి దందా.. ప్రాణాల మీద చెలగాటం! నిబంధనలకు నీళ్లొదులుతున్న అనధికార వాటర్ బాటిల్స్ వ్యాపారంప్రస్తుత కాలంలో ఎండాకాలం మాత్రమే కాదు, అన్ని కాలాల్లోనూ మంచినీటి అవసరం విపరీతంగా...
error: Content is protected !!