*ప్రేమ విఫలమై యువకుని మృతి*
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
లక్షేట్టిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బైరి రాజకుమార్ అనే 26సంవత్సరాల యువకుడు ప్రేమ విఫలం అయి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకొని మృతిచేందాడు. మృతుడు మార్బుల్ వర్క్ చేస్తుంటాడు. గత నాలుగు సంవత్సరాలుగా ఇదే మండలంలోని ఒక గ్రామానికి చెందిన అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుని కొన్ని రోజులుగా మనస్పర్థలతో విడిపోయారు. అప్పటినుండి మృతుడు మనస్తపంతో బాధపడుతూ ఇంట్లో డాబాపైన పంటకుకోట్టే పురుగుల మందుతాగడంతో గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం లక్షేట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల తరలించాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని తండ్రి బైరి కాంత్తయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది.
*ఎస్ ఐ లక్సటిపేట*

