పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి ఆల్ ఇండియా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురు పార్టీ బ్రహ్మయ్య మాదిగ ఆదేశాల మేరకు జూలై 7న మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవం జయప్రదం చేయడానికి లక్షలాదిమందిగా తరలిరావాలని విజ్ఞప్తి ఎమ్మార్పీఎస్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాపోలు రాము కు బాధ్యత అప్పజెప్పిన అందరికీ కృతజ్ఞతలు ఈ కార్యక్రమం కి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చిట్టి పాక ప్రభాకర్ మాదిగ కి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగులపల్లి కేశవ్ మాదిగకి మరియు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రవి మాదిగకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
