పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 30 నెలల్లో 36 వేల కోట్లు రైతులు అకౌంట్స్ లో జమలక్షా అరవై వేల కోట్లు రైతాంగం కోసం ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అత్యధిక ధాన్యం ఉత్పత్తితో దేశంలోనే ప్రథమ స్థానంలో తెలంగాణ ఎం ఎస్ పి ప్రకటించి కేంద్రం సహకరించకున్నా అన్ని పంటలు కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాజీవ్ లింక్ కెనాల్ తో సాగర్ ఆయకట్టు కు గోదావరి నీళ్లు అందిస్తున్నాం, 
యాతాలకుంట టన్నెల్ పూర్తి చేసి ఆగస్ట్ 15 నాటికి సత్తుపల్లి కి గోదావరి నీళ్లు, జూలూరుపాడు టన్నెల్ పూర్తి చేసి పాలేరు కు గోదావరి నీళ్లు, భవిష్యత్ లో కృష్ణా నది నీళ్లు ఇబ్బందులు తలెత్తినా సీతారామ ప్రాజెక్టు వరంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సశ్య శ్యామలంగా మార్చడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా పక్షాన ధన్యవాదాలు భవిష్యత్ లో సీఎం రేవంత్ రెడ్డికి అండగా జిల్లా ప్రజానీకం నిలవాలి

