ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

ఘనంగా తెలుగు ఉపాధ్యాయురాలి జన్మదిన వేడుకలు..

📰 Generate e-Paper Clip

జులై 10 పొలిటికల్ పవర్ పిన్9 టీవీ సమగ్ర జాతీయ దినపత్రిక రిపోర్టర్. ఎం. ప్రసాద్ రావు. కలసపాడు. కడప జిల్లా.

బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలోని స్థానిక సెయింట్ అంటోనీస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్న, బి. కోడూరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వరదరాజులు సతీమణి కె. వసంతకుమారి జన్మదిన వేడుకలను స్థానిక సెయింట్ ఆంటోనీ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు కుమారులు డాక్టర్. సత్యదేవ్, డాక్టర్. కళ్యాణ్, కోడలు డాక్టర్ , షైనీ పాల్ అందరు కలసి సంతోషంతో జన్మదిన వేడుకలను పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ , రాజశేఖర్ రెడ్డి, మరియు ప్రిన్సిపల్ చిత్త, ప్రభావతమ్మ లు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులను చూసే విషయంలో చాలా ఓర్పు, వినయం, సహనం, క్రమశిక్షణ, పట్టుదల కలిగిన అధ్యాపకురాలు అని తెలిపారు. చెప్పిన పనిని తూ.చా తప్పకుండా చేసేవారని వారు అన్నారు. అనంతరం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ఆత్మీయ భోజనాన్ని వారి కుటుంబ సభ్యులు అందించారు. విద్యార్థిని విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు.

Latest Articles

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

-పెద్దమందడి డిప్యూటీ తహసీల్దార్ గౌస్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

టివి 9 లో లోకేష్ పాగా

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధువంతం గా ఎదుర్కొంటాం

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం*పొలిటికల్ పవర్...

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ డప్పు ధర్నా

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని ఆరోపణపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు...

Related Articles

కామ్రేడ్ సీతారాం ఏచూరి 2వ వర్ధంతి సంస్మరణ సభ జయప్రదం చేయండి కామనురు శ్రీనివాసులురెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ ​కమలాపురం: సిపిఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్...

కాకినాడ లో నిరుద్యోగ యువత ఆందోళన పై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలి.

ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలి. వయో పరిమితి పెంచాలి. డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని డిమాండ్. పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లా రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ...

అధికారుల నిర్లక్ష్యంతో కనుమరుగవుతున్న పాత అంబేద్కర్ గురుకులం

పాత గురుకుల పాఠశాలపై నివేదిక పంపి నెలలు గడుస్తున్నా పట్టించుకోని జిల్లా అధికారులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్...
error: Content is protected !!