ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఎఫెక్ట్*

📰 Generate e-Paper Clip

  • పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్
    *గౌ శ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాలతో దాదాపు గా 5 నెలల నుండి చేస్తున్న పోరాట ఫలితంగా జూలై 17 న, కడపకు రానున్న రాష్ట్ర ఎస్సీ కమీషన్ చైర్మన్ శ్రీ .కె ఎస్. జవహర్

కడప జిల్లా , మైదుకూరు నియోజకవర్గం, బ్రహ్మంగారి మఠం మండలంలో ఇద్దరు మాదిగ యువకుల జంట హత్యలపై *పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పోరాట ఫలితంగా* రాష్ట్ర ఎస్సీ కమీషన్ కడప జిల్లా కు రానుంది.

మఠం మండలంలోని *ముడమాల, గుండాపురం గ్రామాలకు చెందిన సతీష్ , ఓబులేష్ కుటుంబాలను పరామర్శించేందుకు జూలై 17 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమీషన్ చైర్మన్ శ్రీ కె ఎస్ జవహర్ * రానున్నారు.

కావున ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న మరి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎం ఈ ఎఫ్ నాయకత్వం *జూలై 17 న తేదీ ఉదయం 9 గంటలకు ముడమాల గ్రామానికి చేరుకోవాలని విజ్ఞప్తి*.

గమనిక :- ఈ కార్యక్రమానికి వచ్చే ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి, ఎం ఈ ఎఫ్, నాయకులు తప్పని సరిగా *డ్రెస్ కోడ్* పాటించవలెను.

సామాజిక ఉద్యమ నమస్కారాలతో..

*డా. మున్నంగి నాగరాజు మాదిగ*
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు

*డా .వై కే విశ్వనాధ్ మాదిగ*
ఎం ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు

*సొట్ట నరేందర్ మాదిగ* ఎం ఎస్ పి జాతీయ నాయకులు

*రుద్రపోగు సురేష్ మాదిగ*
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు

*దుడ్డు రామకృష్ణ మాదిగ*
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి

Latest Articles

కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టాలి – ఏనుగు సుదర్శన్ రెడ్డి.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

*లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు*

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 2 ( పొలిటికల్ పవర్ న్యూస్...

Related Articles

కాశినాయన మండలం బాలాయపల్లె, నాయనపల్లె, ఆకుల నారాయణపల్లె ఎస్సీ కాలనీలో ఆదిత్య రెడ్డి కి ఘన స్వాగతం.. జడ్పిటిసి అభ్యర్థి నాగలక్ష్మి ప్రచారానికి ప్రజల నీరాజనం!

కలసపాడు పొలిటికల్ పవర్ నవంబర్ 2 పిన్ 9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాదరావు. కలసపాడు వైఎస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలం బాలాయపల్లి,...

అమరుల త్యాగాల స్పూర్తితో ఉద్యోగ,ఉపాధి కల్పన కోసం ముందుకు సాగుదాం. అమరుల త్యాగాల స్పూర్తితో విభజన హామీల సాధన కోసం పోరాడదాం.     – డివైఎఫ్ఐ కడప జిల్లా...

     బద్వేల్ పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎమ్ వెంకటేశ్వర్లుకడప జిల్లా అమరుల త్యాగాల స్పూర్తితో ఉద్యోగ,ఉపాధి కల్పన కోసం ముందుకు సాగుదామని డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని...

ఉన్మాదిని కఠినంగా శిక్షించాలి.      – డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని డిమాండ్.

 బద్వేల్ పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లుకడప జిల్లా అనంతపురం జిల్లా లోని రాప్తాడు లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10 వ తరగతి చదువుతున్న విద్యార్థిని పై అతి కిరాతకంగా...
error: Content is protected !!