ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeతెలంగాణయాదాద్రి యాదగిరి లక్ష్మీ నారసింహా స్వామి దేవస్థానం బోర్డు సభ్యులు

యాదాద్రి యాదగిరి లక్ష్మీ నారసింహా స్వామి దేవస్థానం బోర్డు సభ్యులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలంగాణ స్టేట్ క్రైమ్ బ్యూరో మహేందర్ యాదవ్ శ్రీమతి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ కలిసి సంగీభావం తెలపడం జరిగినది యాదవ గౌడ్ కులస్తులను అనుచిత వాక్యలుచేసిన జక్కిడి శివ చరణ్ రెడ్డి పై చర్చలు తీసుకుని ఒక బజారు రౌడీ గా ప్రవర్తించిన అతనికి యూత్ కాంగ్రెస్ కి అనర్హుడు ఒక యూత్ విభాగానికి అద్యక్షుడు గా ఉండి రేపటి తరం యువత కి ఏ సందేశం ఇస్తారు ఇప్పటి తరం రేపటి తరం ఇలాంటి వారి వళ్ల సమాజానికి కీడు జరుగుతుంది అతనిని యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నుండి తొలగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘాల నాయకులు మండలి రదా క్రిష్ణ యాదవ్ పూల పల్లి సుందర్ యాదవ్ ఆకుల భాలేష్ యాదవ్ గోట్ల వెంకటేశ్ యాదవ్ ఎం ఆర్ శ్రీను యాదవ్ శెట్టి వెంకటేశ్ యాదవ్ చిలుకల చందర్ యాదవ్ మండల వినోద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!