ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణనీట్ పేపర్ లీక్‌లో కీలక నిందితుడికి సీబీఐ క్లీన్ చిట్

నీట్ పేపర్ లీక్‌లో కీలక నిందితుడికి సీబీఐ క్లీన్ చిట్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ 2024లో బీహార్‌లో నీట్ ప్రశ్నపత్రాలను దొంగిలించి పంపిణీ చేసిన కేసులో కీలక వ్యక్తిగా ఉన్న సంజీవ్ కుమార్ అలియాస్ సంజీవ్ ముఖియాపై కేసు నమోదు చేసిన సీబీఐ మరో 45 మంది నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసి, అందరినీ గుర్తించామని, కానీ సంజీవ్ ముఖియాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని అతనికి క్లీన్ చిట్ ఇచ్చిన సీబీఐ ఓ వైపు పేపర్ లీక్‌పై కఠిన చర్యలు అంటూనే, మరోవైపు నిందితులకు క్లీన్ చిట్ ఇస్తే బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలంటూ నిలదీస్తున్న విద్యార్థులు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!