పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 30 2026: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపుమేరకు ఆదోని కార్యకర్తల సమావేశం మీటింగ్ కు వనపర్తి నియోజకవర్గం నుంచి హాజరైన ఖిల్లా గణపురం మాజీ ఉప సర్పంచ్ బండారి యాదగిరి తన ఎదలపై ఎన్టీఆర్ నారా లోకేష్ నారా చంద్రబాబునాయుడు చిత్రాలను తన యదలపై పచ్చబొట్టు వేయించుకున్నందుకు ఇంతటి అభిమానం గల కార్యకర్త ఉన్నందున గర్విస్తున్నాను అని కొనియాడారు పసుపు సైనికుడు ప్రత్యేకంగా ఆహ్వానించి మా యొక్క కార్యకర్తల సమస్యలు అలాగే మీ ప్రాంతంలో ఉన్న ప్రతి పనిని పార్టీ పిలుపు మేరకు పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని భవిష్యత్తులో మీరు చేసే మంచి పనులు వలన పార్టీ గుర్తించి మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా కల్పించారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు వర్గ బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు కలుపుకొని ప్రతి పనిని బాధ్యతగా చేయాలని సూచించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వనపర్తి నియోజకవర్గం హడాక్ నెంబర్ కొత్త గొల్ల శంకర్ పాల్గొన్నారు.
