ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్జగిత్యాల జిల్లాలో యువతిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనుచరుడు, అతని...

జగిత్యాల జిల్లాలో యువతిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనుచరుడు, అతని స్నేహితులు

📰 Generate e-Paper Clip


పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్
స్నేహితుడి ఇంటికి వచ్చిన యువతిని వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసి సామూహిక అత్యాచారం

జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి గ్రామ శివారులో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లలో తనకు పరిచయం ఉన్న వ్యక్తి ఇంటికి వచ్చిన నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతి

అదే సమయంలో ఇంట్లోకి చొరబడి, యువతి వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసిన మేడిపల్లి సత్యం అనుచరుడు గుర్రం శ్రీకాంత్(29) అతని స్నేహితులు శివరాత్రి నరేష్(38), గుర్రం అంజయ్య(35), మారేవేని మల్లేశ్(28)

శ్రీకాంత్, నరేష్ గ్యాంగ్ రేప్‌కు పాల్పడగా, బయట ఉండి కాపలా కాసిన మల్లేశ్, అంజయ్య

బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

నిందితులపై గతంలో రౌడీషీట్లతో పాటు పలు క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలిపిన పోలీసులు ఇలాంటి నేర ప్రభుత్వ ఉన్న వారిని పార్టీ నాయకులు ప్రోత్సహించటం వల్లే ఇలాంటి అరాచకాలు చేయడానికి వాళ్ళు వె నకడుగు వేయరు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!