ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్*నాగారం డివిజన్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ* *కొండబోయిన నాగరాజు గారి యాదవ్ ఆధ్వర్యంలో...

*నాగారం డివిజన్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ* *కొండబోయిన నాగరాజు గారి యాదవ్ ఆధ్వర్యంలో దేశభక్తి నినాదాలతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ.*

📰 Generate e-Paper Clip

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు

కీసర మండలం : నాగారం : మేడ్చల్ నియోజకవర్గం నాగారం డివిజన్ అధ్యక్షులు కొండబోయిన నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో భాగంగా ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాజీ జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల విక్రం రెడ్డి, జిల్లాల తిరుమల్ రెడ్డి, సింగిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ… స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని అన్నారు. హర్ ఘర్ తిరంగా అభియాన్ ద్వారా దేశభక్తి, జాతీయ ఐక్యత భావనను ప్రతి ఒక్కరిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మునిగంటి సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు గణపురం శ్యామసుందర్ శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి బుధవరం లక్ష్మీ, జిల్లా కార్యదర్శి బోడ శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్ బిజ్జా శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు బైరెడ్డి మల్లారెడ్డి, సుర్వి యాదగిరి గౌడ్, నక్క కిషోర్ గౌడ్ పాల్గొన్నారు. డివిజన్ ప్రధాన కార్యదర్శులు మామిడి జంగారెడ్డి, పోతంశెట్టి వెంకటేశ్వరరావు, ఏనుగు మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కర్ర వెంకటేశ్వర్, వల్లాల శ్రీనివాస్ గౌడ్, ఏలసాని నాగరాజు యాదవ్, కార్యదర్శులు సురేందర్ రెడ్డి, సతీష్ రెడ్డి, మాజీ అధ్యక్షులు బుధవరం వేణుగోపాల్, కౌకుట్ల రాహుల్ రెడ్డి, జమ్మల మధు గౌడ్, సూర్య శేఖర్ రెడ్డి, జూపల్లి నరేష్, రవీందర్ రెడ్డి, భువనేశ్వరి, రమాదేవి, జ్యోతి పాండే, మధు గౌడ్ తదితర బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!