Homeఅంతర్జాతీయంఅంతర్జాతీయంఆంధ్రప్రదేశ్అమరావతిBy POLITICAL POWERAugust 23, 202608ShareFacebookTwitterPinterestWhatsApp 📰 Generate e-Paper Clipసింగల్ గా పోటీ చేయాలి దమ్ముంటే . 151 ..11 అయింది అంటే అది అహంకారం-లోకేష్2019 లోజగన్ ఒంటరిగా పోటీ చేసినా కూడా104 ..23 అయింది అంటేవిజయ విహారమా?44 ఏళ్ల టీడీపీ ఒంటరిగా పోటీ చేసిమాకు 11 సీట్లు వచ్చి ఉంటె ..నీవు చెప్పింది ఒప్పుకొనేవాణ్ణిమీ అన్న పవన్ ఏమోపిఠాపురం సాక్షిగా ..45ఏళ్ల TDP పార్టీని నేను నిలబెట్టాను అన్నాడు3 పార్టీలు కలసిఅలవి కానీ హామీలు ఇచ్చి గెలిచి …తూచ్ .ఇప్పుడు డబ్బులు లేవునాలుగు పిల్లలను కనండిఅదే సంపద అంటున్నాడు బాబుఇక రాత్రి వచ్చి చేరిన 52 లక్షల ఓట్లుఎక్కడ నుంచి వచ్చాయో చెప్పండి అన్నపరకాల ప్రశ్నలకు నో ఆన్సర్జగన్ ది అహంకారం కాదుఆత్మ విశ్వాసంప్రజలకు ఇంత మంచి చేశాను అనే నమ్మకంఅమాయక ఓటర్లు ఇప్పుడుపోయాం మోసపోయాం అంటున్నారుగెలుపు ఓటములు సహజంగెలిచాం అని పొంగిపొమ్ఓడిపోయాం అని కృంగిపోమ్ఆదినుంచిపోరాటాన్నే నమ్ముకుంది YS ఫ్యామిలీఇప్పుడు మీరు అధికారం లో ఉన్నారురేపు జరిగే మేయర్ ఎన్నికల్లో సరదాగాఒంటరిగా పోటీచేసి మీ బలమేంటో చూపించవచ్చుగా(సపోజ్ ఫర్ సపోజ్ ..వైసీపీ జనసేన బీజేపీ కలసి పోటీ చేసి ఉంటెమీరు ఒక సీటు అయినా గెలిచేవారా.. 📰 Share Epaper Clip ShareFacebookTwitterPinterestWhatsApp Previous articleఅక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలుNext article RELATED ARTICLES ఆంధ్రప్రదేశ్ August 23, 2026 ఆంధ్రప్రదేశ్ August 23, 2026 ఆంధ్రప్రదేశ్ August 23, 2026 Most Popular August 23, 2026 అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు August 23, 2026 ఎస్సి /ఎస్టి కేసులో విజయం – హైకోర్టు న్యాయవాది పొన్నం రవీందర్‌కు ఘన సన్మానం August 23, 2026 August 23, 2026 Load more - Advertisment -