ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆకలైన వారికి మిగులు భోజనం అందించారు

 ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్, బి యస్ నారాయణరెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణమునందు బేస్తవారం రోజు రాత్రి గణపతి ఉత్సవాలలో భాగంగా గ్రామ గ్రామాన భోజనాలు ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిన విషయమే ఇందులో మిగులు భోజనము కొత్తపల్లె గ్రామంలోని శ్రీరామ యూత్ సహకారముతో పులగం పచ్చడి స్థానిక కుమ్మరాం కట్ట వినాయక యూత్ సహకారంతో పెరుగన్నం జిలకర అన్నం గిద్దలూరు రైల్వే స్టేషన్ ఆవరణము నందు బాటసారులకు రైలు ప్రయాణికులకు అందించడం జరిగింది మా మీద నమ్మకంతో వారు అల్పాహారాన్ని మాదగ్గరికి అందచేసినందుకు వారందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారు,ఏరువ రమణారెడ్డి సామాజిక కార్యకర్త తెలిపారు. యువత వచ్చి అయిపోయేంతవరకు మాకు తోడుగా నిలిచారు వారికి ధన్యవాదములు మిగిలిన భోజనం వృధా కాకుండా పదిమందికి ఆకలి నింపడం మహా పుణ్యఫలం భాగ్యమైనటువంటి కార్యక్రమము అని తెలిపారు. ఎటువంటి శుభకార్యాలలో భోజనం మిగిలిన ఆహారాన్ని దుబారా చేయకుండా మాకు తెలియచేస్తే అందుబాటులో ఉంటే తప్పకుండా రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి పోయే బాటసారులకు ప్రయాణికులకు ఉపయోగించడానికి తోడ్పడతామని బి యస్ నారాయణరెడ్డి తెలిపారు. ఎటువంటి శుభకార్యాలలో అయినా మిగులు భోజనాలు ఉన్నట్లయితే 9441932390, 9959760906 నెంబర్ లను సంప్రదించాలని బి యస్ నారాయణరెడ్డి కోరారు.

Latest Articles

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్...

గురుకుల విద్యాలయాల్లో నాసరికం సరుకుల పంపిణీ పేద బిడ్డల కడుపు కొడుతున్న నేకాఫ్ కాంట్రాక్ట్ దంధా

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యంసెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు...

ఎన్సీపీ–ఎన్డీఏ–ఎన్వైసీ నూతన జిల్లా యువజన అధ్యక్షుల నియామకం

  పొలిటికల్ పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ...

Related Articles

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఏడు సంవత్సరాల పాపకు అర్జెంటుగా ఏ నెగటివ్ బ్లడ్ కావాలి హైదరాబాద్ దగ్గరలో పరిసర ప్రాంతాల్లో రక్తదాతలు ఉంటేసంప్రదించి రక్త...

భూ కబ్జాదారుల ఆక్రమణల్లోనే 1200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

కాశినాయన సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ . తెలుగు సమగ్ర జాతీయ దినపత్రిక  పి ఎన్ 9 టీవీ రిపోర్టర్ ఎం. ప్రసాదరావు కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా.శ్రీ అవధూత కాశినాయన మండలంలో రాజకీయ...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 19, 2026:జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం, జడ్.పి.హెచ్.ఎస్ సురారం పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు...
error: Content is protected !!