ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

ఇన్ఫినిటీ ఇండియా మాల్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వినాయక సంబరాలు

📰 Generate e-Paper Clip

*ఇన్ఫినిటీ ఇండియా మాల్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా వినాయక సంబరాలు*

 

*ఇన్ఫినిటీ మాల్టా అసోసియేషన్ ప్రెసిడెంట్ మీనాదేవి మరియు ముత్తు కుమార్ ఆధ్వర్యంలో జరిగినది*

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

*వినాయక చవితి సంబరాలు మాల్టాలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సంబరాలలో తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది*

*మాల్టా అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సంబరాలు నిర్వహించడం మొదటి సంవత్సర అయినప్పటికీ తెలుగు వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

బాలరాజు మాల్టాలో వినాయక చవితి లడ్డును 40 వేలకు పాడడం జరిగింది. మొట్టమొదటి ప్రక్రియలో భాగమైన ఇన్ఫినిటీ ఇండియా మాల్ట్ అసోసియేషన్ తెలుగు ప్రజలకు నిజంగా గర్వించదగ్గ విషయంగా తెలియజేస్తున్నారు

ఈ కార్యక్రమంలో అర్బన్ ఈట్సా రెస్టారెంట్ బాలరాజు లడ్డును పాడడం ఇండియా మాల్టా అసోసియేషన్ మొట్టమొదటి వినాయక చవితి సంబరాలలో ఒక ఘట్టముగా చెప్పుకోవచ్చును. తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది*

Latest Articles

కొత్తూరులో గణపతి నవరాత్రులు పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమం..

పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీలకు ఘన సన్మానం పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20:...

అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

పొలిటికల్ పవర్, దమ్మపేట, సెప్టెంబర్ 20: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,...

విఘ్నేశ్వర ఆశీస్సులతో... సుఖీభవ! > "వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభః | > నిర్విఘ్నం...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరంసెప్టెంబర్ 20:...

అవుట్ డోర్ అడ్వర్టైజ్మెంట్ రంగం లో నిబంధనలు పాటించాలి కే శోభా రెడ్డి

 - పారదర్శకమైన విధానాలు ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

గణనాథుడిని దర్శించి.. బాధితులను పరామర్శించిన సోయం వీరభద్రం

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20 :అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పార్కల...

Related Articles

భూ కబ్జాదారుల ఆక్రమణల్లోనే 1200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

కాశినాయన సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ . తెలుగు సమగ్ర జాతీయ దినపత్రిక  పి ఎన్ 9 టీవీ రిపోర్టర్ ఎం. ప్రసాదరావు కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా.శ్రీ అవధూత కాశినాయన మండలంలో రాజకీయ...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 19, 2026:జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం, జడ్.పి.హెచ్.ఎస్ సురారం పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు...
error: Content is protected !!