ePaper
Monday, September 28, 2026
📄 ePaper

కూతురు కోరికను నెరవేర్చిన తండ్రి తోటి విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు జాతీయ దినపత్రిక  పిఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.26.2026.కూతురు క్రీడల్లో రాణించాలన్న తండ్రి ఆకాంక్షకు తోడు తోటి విద్యార్థులకు సాయం చేయాలన్న ఆమె ఆలోచనను ప్రోత్సహిస్తూ అరుణ,మొగిల్లన్నదంపతులుఆదర్శంగా నిలిచారు.వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని తెలంగాణ గురుకుల కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న వారి కుమార్తె నిస్సిత కబడ్డీపై ఆసక్తికనబరుస్తూజిల్లాసబ్‌జూనియర్‌ కబడ్డీ పోటీలకు ఎంపికైంది.ఈ సందర్భంగా నిస్సిత తల్లిదండ్రులు పెబ్బేర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోని తోటి విద్యార్థులకుఉచితంగాస్పోర్ట్స్‌,డ్రెస్సులను పంపిణీ చేశారు. చిన్న వయసులోనే ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన నిస్సితను పలువురు అభినందించారు. నిస్సిత క్రీడా ప్రతిభను ప్రోత్సహించిన ప్రిన్సిపాల్‌ మాధవి, పీడీ స్వప్న, పీఈటీ దివ్యభారతి, ఉపాధ్యాయురాలు మంజులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా వార్డెన్‌ జె. బెనర్జీ, ప్రధానోపాధ్యాయులునర్సింహగౌడ్‌, మాజీ కో-ఆప్షన్‌ సభ్యుడు జె.ఎం. మీషేక్‌, జిల్లా క్రీడల ప్రధాన కార్యదర్శికురుమన్నతదితరులుమొగిల్లన్నను శాలువాతో సన్మానించి అభినందించారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తితో పాటు సేవా భావాన్ని పెంపొందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

Latest Articles

నూతనంగా (ఏకగ్రీవంగా) ఎన్నికైన రుద్రూర్ మండల ప్రెస్ క్లబ్…

నూతనంగా (ఏకగ్రీవంగా)ఎన్నికైన ప్రెస్ క్లబ్ కార్యవర్గం....పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి...

కలసపాడు మండల ఎస్సై హనుమంతుడు ను మర్యాదపూర్వకంగా కలిసిన తెదేపా యువ నాయకుడు. నరసింహ…

కలసపాడు సెప్టెంబర్ 27 పొలిటికల్ పవర్పిన్ 9టివి సమగ్ర జాతీయ తెలుగు...

ఆదివాసీ హక్కుల కోసం అక్టోబర్ 5న కలెక్టరేట్ ముట్టడి

కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.. జేఏసీ నాయకుల పిలుపు పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 27:...

కాశినాయన మండలంలో నాడు ‘రెవెన్యూ త్రయం’ ఇష్టారాజ్యం.. నేడు వెలుగులోకి కోట్ల రూపాయల భూ అక్రమాలు ..

................ అప్పటి ఎమ్మార్వో సుదీర్,...ఆర్ .ఐ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ వేణుగోపాల్‌లపై...

Related Articles

గుర్రం జాషువా గారి 131వ జయంతోత్సవ పత్రిక విడుదల.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 27 2026: నవయుగ కవి చక్రవర్తి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత...

ఘనపురం ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఘనపురం ఖిల్లా ట్రెకింగ్ లో పాల్గొన్న శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

వినూత్నంగా మంగయ్య గుడి గణపతి నిమజ్జన శోభాయాత్ర

– రూ.1,75,516.లకు లడ్డూ వేలం పాటలో గ్యాస్ జడలయ్య  దక్కించుకున్నారు. పొలిటికల్.పవర్.సమగ్రజాతీయతెలుగుదినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.  ఈశ్వర్. సెప్టెంబర్. 28. 2026.వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని గణపతి నవరాత్రులలోభాగంగామంగయ్యగుడిదేవాలయంలో...
error: Content is protected !!