ePaper
Monday, September 28, 2026
📄 ePaper

ఉరి వేసుకుని యువకుని ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 26 సెప్టెంబర్ 2026.

రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామానికి చెందిన యువకుడు మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురించి రుద్రూర్ ఎస్సై మనోజ్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం… రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామం డబుల్ బెడ్ రూమ్ కాలనీకి చెందిన కట్టు రాహుల్ (28) అనే యువకుడు కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై, ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం మధ్యాహ్నం ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.

Latest Articles

నూతనంగా (ఏకగ్రీవంగా) ఎన్నికైన రుద్రూర్ మండల ప్రెస్ క్లబ్…

నూతనంగా (ఏకగ్రీవంగా)ఎన్నికైన ప్రెస్ క్లబ్ కార్యవర్గం....పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి...

కలసపాడు మండల ఎస్సై హనుమంతుడు ను మర్యాదపూర్వకంగా కలిసిన తెదేపా యువ నాయకుడు. నరసింహ…

కలసపాడు సెప్టెంబర్ 27 పొలిటికల్ పవర్పిన్ 9టివి సమగ్ర జాతీయ తెలుగు...

ఆదివాసీ హక్కుల కోసం అక్టోబర్ 5న కలెక్టరేట్ ముట్టడి

కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.. జేఏసీ నాయకుల పిలుపు పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 27:...

కాశినాయన మండలంలో నాడు ‘రెవెన్యూ త్రయం’ ఇష్టారాజ్యం.. నేడు వెలుగులోకి కోట్ల రూపాయల భూ అక్రమాలు ..

................ అప్పటి ఎమ్మార్వో సుదీర్,...ఆర్ .ఐ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ వేణుగోపాల్‌లపై...

Related Articles

నూతనంగా (ఏకగ్రీవంగా) ఎన్నికైన రుద్రూర్ మండల ప్రెస్ క్లబ్…

నూతనంగా (ఏకగ్రీవంగా)ఎన్నికైన ప్రెస్ క్లబ్ కార్యవర్గం....పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా బ్యూరో, రుద్రూర్ మండలం...రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల ఒక ప్రాంతంలో నూతనంగా ప్రెస్ క్లబ్ సర్వసభ్య...

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి…

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 26 సెప్టెంబర్ 2026.రుద్రూర్ మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం రజక సంఘంలో చాకలి ఐలమ్మ జయంతిని...

*సుప్రీంకోర్టు కొరడా దెబ్బ – కబ్జాదారుల ఆట కట్టు! పేపర్ ఉన్నోడిదే భూమి, కబ్జా చేసినోడు జైలుకే! 🚩🍃*

 *12 ఏళ్లు కబ్జాలో ఉంటే భూమి నీదే అయిపోతుంది అనే బ్రహ్మపదార్థం ఇక లేదు - సుప్రీంకోర్టు 2 చారిత్రాత్మక తీర్పులతో తెలంగాణ రైతులకు న్యాయం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...
error: Content is protected !!