ePaper
Thursday, November 5, 2026
📄 ePaper

కలసపాడు మండలంలో కూటమి ZPTC అభ్యర్థి భావనాసి విద్యావతి విజయమే లక్ష్యంగా ర్యాలీ…. మంచరు సూర్యనారాయణ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల ప్రచారం…..

📰 Generate e-Paper Clip

కలసపాడు నవంబర్ 2 పొలిటికల్ పవర్ పిన్ 9 టివి. సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాదరావు.కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా.

బద్వేల్ నియోజకవర్గం, కలసపాడు మండలంలో కూటమి తరఫున పోటీ చేస్తున్న ZPTC అభ్యర్థి, భావనాసి విద్యావతి యొక్క విజయమే లక్ష్యంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, కూటమి ZPTC అభ్యర్థి, భావనాసి, విద్యావతి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ మరియు కడప DCC బ్యాంక్ చైర్మన్, శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి నాయకత్వంలో కూటమి అభ్యర్థి విజయానికి తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest Articles

మహబూబాబాద్‌లో పట్టపగలే భారీ చోరీ..! 5 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.5 లక్షల నగదు అపహరణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

Related Articles

చెంచుల మంచినీటి సమస్య తీర్చిన శ్రీశైల దేవస్థానం అధికారులు  * ఈవో ఎం. శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రమేష్ నాయుడుకి గిరిజనుల ధన్యవాదాలు  * స్పందించి తాగునీటి కుళాయి...

శ్రీశైలం (పొలిటికల్ పవర్ న్యూస్):శ్రీశైల దేవస్థానం పరిధిలోని మల్లమ్మ కన్నీరు వెనుక భాగంలో నివాసముంటున్న చెంచు గిరిజనుల తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించిన దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎం. శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డ్...

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రత. * జిల్లా వ్యాప్తంగా 2,155 మంది పోలీసులతో పటిష్ట భద్రత.  – ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా… అదనపు బలగాల మోహరింపు. ...

  పొలిటికల్ పవర్ ప్రతినిధి   కర్నూలు జిల్లాదస్తగిరి పినవంబర్ 5 న కర్నూలు జిల్లా వ్యాప్తంగా జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని...

ప్రవళిక ప్రాణం తీసింది ఎవరు? చిల్లర కోసం మొదలైన గొడవ.. చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కోసం జరిగే గొడవలు...
error: Content is protected !!