ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

అనారోగ్య బాధిత కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే జారె

📰 Generate e-Paper Clip

156 మంది వైద్య ఖర్చుల బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేత

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్,ఎం. నాగార్జున, అశ్వారావుపేట, నవంబర్ 3: అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన అనారోగ్య బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన 156 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపట్టారు

ఈ మేరకు బాధితులకు సంబంధించిన వైద్య ఖర్చుల బిల్లులను హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి విభాగం అధికారులకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్స పొందలేని పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి బాధితుడికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

Latest Articles

తొమ్మిదేళ్లు దోసుకొన్న దొంగలు మీరు ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరా..

గత పాలకుల నిర్లక్ష్యంతోనే పాలమూరు రైతాంగానికి సాగునీటి అన్యాయం విలేకరుల సమావేశంలో మంత్రి...

గేదెల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్‌!మహిళా డెయిరీ పథకానికి దళారుల గ్రహణం..అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలా ?

  కొనుగోలు కేంద్రం మార్పు.. కమీషన్ల ఆరోపణలు కలెక్టర్ ఆగ్రహం..విచారణకు ఆదేశం.. బాధ్యులపై...

కొబ్బరి బొండాల మాటున 08 పశువుల అక్రమ రవాణా..మరిపెడ పోలీసుల రాత్రి గస్తీతొ వెలుగులోకి అక్రమ దందా

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

కలసపాడు మండల జడ్పిటిసి ,ఎంపీటీసీ, ఎన్నికకు సర్వం సిద్ధం.

కలసపాడు నవంబర్ 3 పొలిటికల్ పవర్ పిన్9 టీవీ సమగ్ర జాతీయ...

శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దీనపత్రిక పీస్ 9 టీవీ తెలుగు...

Related Articles

గేదెల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్‌!మహిళా డెయిరీ పథకానికి దళారుల గ్రహణం..అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలా ?

  కొనుగోలు కేంద్రం మార్పు.. కమీషన్ల ఆరోపణలు కలెక్టర్ ఆగ్రహం..విచారణకు ఆదేశం.. బాధ్యులపై సస్పెన్షన్ వేటు!పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి ఆర్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా...

కొబ్బరి బొండాల మాటున 08 పశువుల అక్రమ రవాణా..మరిపెడ పోలీసుల రాత్రి గస్తీతొ వెలుగులోకి అక్రమ దందా

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి నిధి : నంబర్ ప్లేట్ లేని టాటా ట్రాలీలో పశువుల తరలింపు – ముగ్గురు నిందితులపై...

కలసపాడు మండల జడ్పిటిసి ,ఎంపీటీసీ, ఎన్నికకు సర్వం సిద్ధం.

కలసపాడు నవంబర్ 3 పొలిటికల్ పవర్ పిన్9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం ప్రసాద్ రావు కలసపాడు వైయస్సార్ కడప జిల్లా. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 5వ తేదీన జరుగుతున్న...
error: Content is protected !!