ePaper
Saturday, November 7, 2026
📄 ePaper

గార్ల -బయ్యారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతుల గోస !

📰 Generate e-Paper Clip

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :

 

మహబూబాబాద్ జిల్లా గార్ల -బయ్యారం మండలాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిచకపోవడంతో దళారులకు తక్కువ ధరకే ధాన్యం అమ్ముకొని నష్టపోతున్న రైతులు..

గార్ల -బయ్యారం మండలాల్లో కొన్ని గ్రామంలో కొంతమంది రైతులు వరి కోసి మరి కొన్ని చోట వరి కోతకు వచ్చి ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్నామని రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నామాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేనినో ప్రాబ్లంతో వర్షపాతం లేక, చాలీ చాలని నీళ్లతో వరి పంటకు రాత్రి పగలు తేడా లేకుండా కస్టపడి, లోవోల్టేజ్ కరెంట్ తో అనేకసార్లు మోటార్లు కాలిపోయిన, మోటార్ల అల్లిచి పెట్టి కంటికి కునుకు లేకుండా ఆరు కాలాలు కస్టపడి పండించిన పంటకు దళారులు చెప్పిందే వేదంగా ఉందని, దళారులు చెప్పిన రేటు క్వింటాకు 2300-2400 రూపాయలకే కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారు

. ప్రభుత్వం కొనుగోలు చేసే క్వింటాకు 2320రూపాయలు +500రూపాయలు బోనస్=2820 వచ్చేవని దళారుల చేతులలో నష్టపోతున్నామని రైతులు ఇబ్బందులకుగురైతున్నారు.

పంటకు తెచ్చిన అప్పు తీర్చే పరిస్థితి లేదని, అప్పులో కురకో పోతున్నామని వాపోయారుపండించిన పంటను అరబోసేందుకు కూలీలకు, పట్టాల కిరాయికు సరిపోవని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles

నవంబర్ 7న, మున్నేరు రైతు రక్షణ కమిటీ విస్తృత స్థాయి సమావేశం – కన్వీనర్ మూడు హరి నాయక్

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

వ్యవసాయ డ్రోన్ శిక్షణ-YTC భద్రాచలంలో ప్రారంభం  ఐ టి డి ఏ పిఓ బి రాహుల్ 

పొలిటికల్ పవర్ సమాగ్రా జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9/...

గార్ల మండల :JVV మండల అధ్యక్షుడి ఎన్నిక 

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

Related Articles

మురసు తుఫాన్ ముప్పు అప్రమత్తమైన మేలమడుగు సర్పంచ్ విజయ గ్రామస్తుల ఆరోగ్యమే ధ్యేయంగా వీధి వీధిన బ్లీచింగ్ పౌడర్ పిచికారి- సెక్రెటరీ వెంటబెట్టుకుని స్వయంగా పర్యవేక్షిస్తున్న సర్పంచ్ 

 పొలిటికల్ పవర్ సమాగ్రా జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 న్యూస్ / టేకులపల్లి ప్రతినిధి సత్యప్రసాద్ నవంబర్06-2026భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మేళ్ల మడుగు గ్రామపంచాయతీలో ప్రజా...

*ఉప్పల్ లోని అగ్నిమాపక కేంద్రం పై ఏసీబీ అధికారుల దాడి సోదాలు* ఎల్బీనగర్ కు సంబంధించిన ఉప్పల్ భగయత్ లోని అగ్నిమాపక కేంద్రంపై ఏసీబీ అధికారుల దాడి సోదాలు 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి ఆర్ టి వి తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కె ఉపేందర్క్రాకర్ షాప్ కోసం పర్మిషన్ తీసుకోవడానికి వచ్చిన వ్యక్తుల...

నవంబర్ 7న, మున్నేరు రైతు రక్షణ కమిటీ విస్తృత స్థాయి సమావేశం – కన్వీనర్ మూడు హరి నాయక్

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :గార్ల మండలం మున్నేరు రైతు రక్షణ కమిటీ కార్యవర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం 6...
error: Content is protected !!