ePaper
Sunday, November 15, 2026
📄 ePaper

U73వ జాతీయ సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించిన పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్..

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా మండల కేంద్రంలో 73వ అఖిల భారత జాతీయ సహకార వారోత్సవాల సందర్బంగా గార్ల ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పిఎసిఎస్) లో శుక్రవారం సహకార జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు… సంఘ అధ్యక్షులు వడ్ల మూడి దుర్గప్రసాద్ జెండాను ఆవిష్కరించి, అనంతరం మాట్లాడుతూ. నవంబర్ 14నుండి 20వరకు వారోత్సవాలు జరుగుతాయన తెలిపారు. రైతులను విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ రుణాలు అందించడంతో పాటు రైతలు పండించిన వరి, మొక్కజొన్న పంటలను ప్రభుత్వ మద్దతు ధర (ఎంఎస్ పి) కే కొనుగోలు చేసే సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్ యార్లగడ్డ వేంకటేశ్వర రావు, జి. రాజారావు, నాదేళ్ల. శ్రీనివాస్ రావు, నాదెళ్ల రామారావు రైతులు, సంఘం సీఈఓ:సింగు వెంకటేశ్వర్లు, సిబ్బందిలు దారా భీముడు, హెచ్ రవికుమార్, ఎస్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

నేటి బాలలే రేపటి పౌరులు… ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!

కలసపాడు, నవంబర్ 14 (పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ -...

ఆత్మీయంగా సాగిన నిశ్చితార్థ వేడుక..నూతన జంటకు సోయం వీరభద్రం ఆశీస్సులు

 పొలిటికల్ పవర్,దమ్మపేట,నవంబర్ 14: దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామానికి చెందిన కూకలకుంట...

కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఫలించిన మంత్రి తుమ్మల కృషి

ఆరు ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసిన ఎయిర్పోర్ట్...

ప్రజా పాలన ప్రభుత్వంలో మంజూరైన కొత్త పింఛన్లు

పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9...

ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పట్టించుకోని ప్రభుత్వం

పొలిటికల్ పవర్ న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్...

Related Articles

బంజారా సమాజ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు — మైపతి అరుణ్ కుమార్ వ్యాఖ్యలపై భూక్య రవి నాయక్ ఘాటిగా ప్రశ్నించ్చారు..

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :బయ్యారం మండలం సద్గురు సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ చరిత్రను తెలుసుకోకుండా,...

గిరిజన జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్…

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :మహబూబాబాద్ జిల్లాతెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా రెండవ మహాసభలు పట్టణంలోని...

నరసింహులపేట మండలంలో జిల్లా కలెక్టర్ విస్తృత పర్యటన విద్యార్థుల విద్యా ప్రమాణాలపై ఆరా.. ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశం పౌష్టికాహారం, మెనూ అమలుపై కఠిన ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్...

 పొలిటికల్ పవర్, నరసింహులపేట / గార్ల ప్రతినిధి "మాలోత్ అజయ్ నాయక్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గురువారం నరసింహులపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని పెదనాగారం గ్రామంలో...
error: Content is protected !!