పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 న్యూస్ నవంబర్ 14 టేకులపల్లి మండల ప్రతినిధి సత్య ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతoపూడి గ్రామపంచాయతీలో సర్పంచ్ కోరం సునీత పాలకవర్గం గ్రామసభ నిర్వహించి ప్రజా ప్రభుత్వంలో మంజూరైన 43 పింఛన్లు ప్రజా ప్రభుత్వ హాయంలో కాంగ్రెస్ ప్రభుత్వం లో అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయడం జరిగినది ఈ యొక్క గ్రామసభలో లబ్ధిదారులకు గ్రామ సభలో వారి పేర్లు వెల్లడించడం జరిగినది సర్పంచ్ కోరం సునీత సెక్రటేర్ శరత్ పాలకవర్గ సభ్యులు వార్డు మెంబర్స్

