పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026: 1. వనపర్తి పట్టణం 12వ వార్డుకు చెందిన కరాటే బాలస్వామి కుమారుడు బాలరాజు వివాహానికి హాజరైన ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించారు. 2. లక్ష్మీ శ్రీనివాస కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన నందకుమార్ పరిణిక ల వివాహానికి హాజరైన ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించారు. 3. అనంతరం హిందూ గార్డెన్ లో నిర్వహించిన హైమావతి అడ్మిషన్ పేర్ల వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించారు. 4. పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బోయ వెంకటేష్ తమ్ముడు వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించారు. 5. పెద్దమందడి మండలం చీకరు చెట్టు తండా కు చెందిన గోవిందు నాయక్ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 6. చీకరుచెట్టు తాండాకు చెందిన హనుమంతు నాయక్ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 7. నున్సావాతూ శంకర్ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 8. కొత్తకోట పట్టణంలోని బిపిఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన తాహసిల్దార్ నాగరాజు కుమారుడు వివాహానికి హాజరైన ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించారు. 9. కొత్తకోట పట్టణంలోని ఆనంద్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన బలిసిపల్లి గ్రామానికి చెందిన గౌని విష్ణువర్ధన్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించారు. 10. పెబ్బేరు మండలం వల్లపు రెడ్డి రాంరెడ్డి ఫంకన్ హాల్లో నిర్వహించిన కురుమయ్య కుమారుడు శంకర్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, సర్పంచులు మాజీ సర్పంచులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
