ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం.. మంత్రులు వీరే..*

 

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాట టీవీకే పార్టీ అధినేత విజయ్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. టీవీకే అధినేత విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. పలువురు మంత్రుల శాఖలు కూడా ఖరారయ్యాయి.

 

సీఎం విజయ్‌ – హోం, ప్రజాపాలన శాఖలు

 

ఆధవ అర్జున్‌ – క్రీడలు, ఎక్సైజ్ శాఖ

 

సెంగొట్టాయన్‌ – పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్

 

వెంకట్రామన్‌ – పాఠశాల విద్యాశాఖ

 

ఎన్‌. ఆనంద్‌ – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌

 

నిర్మల్ కుమార్‌ – విద్యుత్ శాఖ

 

రాజమోహన్‌ – ఆదిద్రవిడ సంక్షేమ శాఖ

 

అరుణ్ రాజ్‌ – కమర్షియల్ ట్యాక్సెస్ & రిజిస్ట్రేషన్

 

కీర్తన, టీకే ప్రభు‌లకు ఇంకా శాఖలు కేటాయించాల్సి ఉంది…

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!