*సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం.. మంత్రులు వీరే..*

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాట టీవీకే పార్టీ అధినేత విజయ్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. టీవీకే అధినేత విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. పలువురు మంత్రుల శాఖలు కూడా ఖరారయ్యాయి.
సీఎం విజయ్ – హోం, ప్రజాపాలన శాఖలు
ఆధవ అర్జున్ – క్రీడలు, ఎక్సైజ్ శాఖ
సెంగొట్టాయన్ – పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్
వెంకట్రామన్ – పాఠశాల విద్యాశాఖ
ఎన్. ఆనంద్ – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
నిర్మల్ కుమార్ – విద్యుత్ శాఖ
రాజమోహన్ – ఆదిద్రవిడ సంక్షేమ శాఖ
అరుణ్ రాజ్ – కమర్షియల్ ట్యాక్సెస్ & రిజిస్ట్రేషన్
కీర్తన, టీకే ప్రభులకు ఇంకా శాఖలు కేటాయించాల్సి ఉంది…
