ఇక ఆర్ టి సి బస్సుల్లో సీసీ కెమెరాలు*

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ :
బంగారం ప్రయాణికుల భద్రతకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ *‘బస్సులో భరోసా’* పేరుతో ఆదిలాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఈ వ్యవస్థతో ప్రయాణికుల్లో భద్రతాభావం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
