ePaper
Monday, September 21, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

నిజామాబాద్‌లో బహుళ వాహనాల ఢీ

పొలిటికల్ పవర్ పిఎన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

ఈరోజు ఇండల్వాయి మండలం, చంద్రాయనపల్లి సమీపంలో జాతీయ రహదారిపై 7 కార్లు, 2 లారీలు ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదం.

వివరాల ప్రకారం, అతివేగంగా వెళ్తున్న ఒక లారీ టైరు పగిలిపోవడంతో అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో ఆగింది. ఫలితంగా, వెనుక నుండి వస్తున్న వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొన్నాయి.

అదే సమయంలో, కార్ల వెనుక నుండి వస్తున్న ఒక కొబ్బరి లారీ పక్క నుండి కార్లను ఢీకొట్టడంతో, అవి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడ్డాయి.

ఈ ప్రమాదంలో కార్లు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

 

…..

Latest Articles

మున్నూరు రవీందర్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలి

పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందించిన నేతకు అవకాశం కల్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి...

*శ్రీ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  మార్గదర్శకత్వంలో అర్హులకు అందిన ‘సిఎంఆర్ఎఫ్’ ఆసరా*!

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

అన్నారం భూ సమస్యపై జిల్లా కలెక్టర్‌కు సుంకరి శివ కుటుంబ సభ్యుల వినతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

     దసరా సెలవులుపొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ...

మట్టిలో మాణిక్యం ఎంబీబీఎస్ సీటు సాధించిన సాయి వరుణ్

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

Related Articles

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం లో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అని ఆరోపించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ .ED విచారణలో శ్రీవారి లడ్డూ ప్రసాదం లో ఎలాంటి జంతు కొవ్వు...

ప్రతి కుటుంబానికి ఇల్లు.. ప్రతి ఎకరాకు సాగునీరు అనే లక్ష్యంతో పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి కోసం చివ‌రి శ్వాస వ‌ర‌కు ప‌నిచేసిన నాయ‌కుడు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు.#YSRForeverWww.political...

error: Content is protected !!