ePaper
Monday, September 14, 2026
📄 ePaper

హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు… సిపిఆర్ తప్పనిసరి. హార్ట్ ఎటాక్ పేషంటును .90% ప్రాణాపాయం నుండి తప్పించవచ్చు

📰 Generate e-Paper Clip

జులై 10 పొలిటికల్ పవర్ పిన్ 9టీవీ సమగ్ర జాతీయ దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాదరావు. కలసపాడు కడప జిల్లా.

బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు గ్రామంలో ఉన్న స్థానిక సెయింట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు (అనస్పెక్టెడ్ గా) అనుకోని విధంగా వచ్చే హార్ట్ ఎటాక్ గురించి ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ( సిపిఆర్) డా క్టర్. దేవసత్య డాక్టర్, కళ్యాణ్ లు తెలిపారు. అలాగే విద్యార్థులు పాఠశాల గ్రౌండ్లో ఆటలాడే సమయంలో పెద్ద దెబ్బలు తగిలినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేసుకోవాలో తెలిపారు. గ్రామాలలో విష పురుగులైన పాము తేలు కుట్టినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. ముఖ్యంగా కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కుక్క కరిచినప్పుడు రాబిస్ వ్యాధి రాకుండా నీటితో శుభ్రంగా కడిగి ప్రధమ చికిత్స చేసిన తర్వాత టీకాలు వేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ , షైనీ పాల్ . ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Latest Articles

నాగపట్నం ప్రార్థన మందిరంలో మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ప్రార్థనలు

ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించిన ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులుపొలిటికల్ పవర్,నాగపట్నం, తమిళనాడు,సెప్టెంబర్14: తమిళనాడులోని...

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో...

బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

*గుండెపోటుతో వ్యక్తి మృతి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా అందచేత*

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్...

బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ...

కచ్చేరి దేవరాయపల్లి – వెంగం నాయుడుపల్లి గ్రామాల మధ్య శ్రీ బరిగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శుభారంభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

కామ్రేడ్ సీతారాం ఏచూరి 2వ వర్ధంతి సంస్మరణ సభ జయప్రదం చేయండి కామనురు శ్రీనివాసులురెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ ​కమలాపురం: సిపిఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్...

కాకినాడ లో నిరుద్యోగ యువత ఆందోళన పై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలి.

ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలి. వయో పరిమితి పెంచాలి. డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని డిమాండ్. పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లా రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ...

అధికారుల నిర్లక్ష్యంతో కనుమరుగవుతున్న పాత అంబేద్కర్ గురుకులం

పాత గురుకుల పాఠశాలపై నివేదిక పంపి నెలలు గడుస్తున్నా పట్టించుకోని జిల్లా అధికారులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్...
error: Content is protected !!