ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంతెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ఖమ్మం నగరం బి ఆర్ఎస్...

తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ఖమ్మం నగరం బి ఆర్ఎస్ నాయకులు మొక్కులు

📰 Generate e-Paper Clip

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఎస్ వీరబాబు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి గౌరవ పెద్దలు *కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ రాష్ట్రాన్ని సక్సెస్గా శ్యామలంగా చేయాలని రైతులకు కర్షకులకు కార్మికులకు ఉద్యోగులకు విద్యార్థులకు తెలంగాణ ప్రజానీకానికి ప్రభుత్వ పనితీరు ద్వారా అన్ని రకాల సేవలు అందించేలా తిరుమల తిరుపతి దేవస్థానo వెంకన్న స్వామి కరుణాకటాక్షం ఉండాలి అని

అలాగే ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి
పెద్దలు గౌరవ మాజీ మంత్రివర్యులు
ఖమ్మం నియోజవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ *పువ్వాడ అజయ్* *కుమార్ శాసనసభ్యులుగా గెలుపొంది ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా పరిపాలన అందించేలా ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఉండాలి అని
వాడ అజయ్ కుమార్ గారి వ్యక్తిగత సహాయకులు చిరుమామిళ్ల కిరణ్ కుమార్ గారి ఆరోగ్యం పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటూ. తిరుపతి వెంకన్న స్వామి కి మొక్కుకోవడం కొరకు వెళ్లిన పువ్వాడ అజయ్ కుమార్ అన్న సైనికులు..గుండ్ల విజయ్ భవాని , కొల్లి విద్యాసాగర్ , కొమ్ము విజేత , నాగన బోయిన నాగరాజు , కొత్తపల్లి మనోహర్ , దూదిపాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!