ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

*ఈనెల 20 నా అంజనాపురంలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి….*

📰 Generate e-Paper Clip

*హాజరుకానున్న మంత్రి తుమ్మల తో పాటు ఇతర మంత్రులు…*
* పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు ఇప్పటికే పలుమార్లు అంజనపురం ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల….*
ప్రారంభోత్సవం సందర్భంగా 1000 మంది ప్రతినిధులకు అవకాశం ఇచ్చిన ఫ్యాక్టరీ యజమాన్యం.
ఈనెల 20వ తేదీన ఖమ్మం జిల్లాలో తొలి పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైనది . వైరా నియోజకవర్గ పరిధిలోని కొనిజర్ల మండలంలోని అంజనాపురం గ్రామంలో సుమారు 250 కోట్లు రూపాయల వ్యయంతో నిర్మించిన గోద్రెజ్ ప్రైవేటు పామాయిల్ ఫ్యాక్టరీ ని ఈనెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీ నిర్మాణపు పనులును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పలుమార్లు పరిశీలించారు. 20వ తేదీన జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొంటారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గోద్రెజ్ కంపెనీకి సంబంధించిన సుమారు 1000 మంది ప్రతినిధులకు మాత్రమే ఆహ్వానం పలుకుతున్నారు.
సో ఖమ్మం జిల్లాలో తొలి పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ఈనెల 20వ తేదీన జరగనున్నది.

Latest Articles

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర...

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

సీనియర్ సిటిజన్ల కోసం.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం...
error: Content is protected !!