ePaper
Monday, September 14, 2026
📄 ePaper

మాజీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మంత్రివర్యులు గుంట్ల కళ్ళ జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు*

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ జూలై 18 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*

మాజీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు పోలేపల్లి X రోడ్డులో ఘనంగా నిర్వహించారు
చందంపేట మండలం పోలేపల్లి X రోడ్లో బి.ఆర్.ఎస్ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది శ్రీ జగదీష్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఆయనకు దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిలో జగదీష్ రెడ్డి విశేష కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. ఆయన చొరవతోనే ఉమ్మడి జిల్లాకు రెండు మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయని అన్నారు. జిల్లాలో రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తూ, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పుకొని తిరిగిన నేతలకు ప్రజా తీర్పుతో ఓటమి చవిచూపించిన నాయకుడు జగదీష్ రెడ్డి అని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీకి అంకితభావంతో సేవలందిస్తూ, జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసి ఉమ్మడి నల్గొండ రూపురేఖలను మార్చిన నాయకుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన పట్టుదల, నాయకత్వం వల్లనే జిల్లాలో ప్రతిపక్ష పార్టీల బలమైన కోటలు కూడా బీటలు వారాయని తెలిపారు.
కార్యక్రమంలో జార్పుల లోక్య బోయినపల్లి శ్రీను శంకర్ సత్యనారాయణ అందుగుల సైదులు నోముల శ్రీనయ్య హరిలాల్ కొండల్ రెడ్డి బాలవర్ధిరాజ్ రమేష్ అంజయ్య మున్నా తదితరులు పాల్గొన్నారు

Latest Articles

నాగపట్నం ప్రార్థన మందిరంలో మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ప్రార్థనలు

ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించిన ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులుపొలిటికల్ పవర్,నాగపట్నం, తమిళనాడు,సెప్టెంబర్14: తమిళనాడులోని...

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో...

బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

*గుండెపోటుతో వ్యక్తి మృతి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా అందచేత*

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్...

బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ...

కచ్చేరి దేవరాయపల్లి – వెంగం నాయుడుపల్లి గ్రామాల మధ్య శ్రీ బరిగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శుభారంభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల సమస్యలను ఎమ్మెల్యే బాలు నాయక్ దృష్టికి తీసుకెళ్లిన ఉపాధ్యాయులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ క్రైమ్ బ్యూరో వనం శ్రీనివాస్ దేవరకొండ: ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల దీర్ఘకాలిక...

యు టి ఎఫ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

పొలిటికల్ పవర్‌ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ : దాచేపల్లి మండలంలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్...
error: Content is protected !!