ePaper
Friday, October 30, 2026
📄 ePaper

*ఘణంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు, పాల్గొన్న ఏ.శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్*

📰 Generate e-Paper Clip

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు

మేడ్చల్ మల్కాజ్గిరి : కీసర సర్కిల్ : జవహర్ నగర్: స్థానిక సి.ఆర్.పి.ఎఫ్. పాఠశాలలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా సదరన్ రీజియన్ ఐ.జీ.పీ. శ్రీనివాస్ పతాక ఆవిష్కరణ చేసి, విద్యార్థులకు మార్గదర్శకాలు విడుదల చేశారు. విద్యార్ధి దశ ఎంతో ముఖ్యమని విద్యా తో పాటు సామాజిక అవగాహన కలిగి దేశ సేవ లో ముందు ఉండే విధంగా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహానుభావులు చూపిన మార్గంలో నడిచి తల్లిదండ్రులకు, సమాజానికి ఉపయోగపడే విధంగా నలుగురికి మార్గదర్శకం కావాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్చిఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్రీడల్లో వివిధ స్థాయిల్లో విజయం సాధించిన విద్యార్థును ప్రశంస పత్రాల తో అభినందించారు. ఈ కార్యక్రమంలో పద్మజ, సి.ఆర్.పి.ఎఫ్. డి.ఐ.జీ.పీ. డా.వీర్రాజు, ఎసరు, డా.రాజకుమార్ వర్మ, ప్రిన్సిపల్ డి.అపర్ణ, హరీశంకర్, హెచ్.ఏం. ఆశ, జి.కుమార్, సీ.సీ.ఏ.డిపార్టుమెంటు, సి. ఆర్. పి. ఎఫ్.ఆఫీసర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల, విద్యార్థులు విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Latest Articles

కళాకారులను కాపాదుకుందాం -పలుస శంకర్ గౌడ్

కళాకారుడు జయరామ్ ను పరామర్శించిన సాహితీ కళా వేదిక సభ్యులు పొలిటికల్ పవర్...

వర్ని మహిళా సంఘాల నిధుల వ్యవహారంలో ఆర్టీఐ పోరాటం సక్సెస్

రూ.1.29 లక్షలు రికవరీ.. ఇంకా రూ.3 లక్షలు రావాల్సిందే! బాధ్యులపై చర్యలు తీసుకోవాలి...

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సమరశంఖం

హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలి టీయూడబ్ల్యూజే,ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి...

నారాయణ పాఠశాలలో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

పోలీస్ అక్క స్వీయ రక్షణపై అవగాహన సదస్సు..సైబర్ భద్రత,లైంగిక వేధింపుల నివారణ

పొలిటికల్ తెలుగు జాతీయ దినపత్రిక ఎన్ ఆర్ 9టీవీ న్యూస్ (...

Related Articles

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే.. అశ్వారావుపేట పోలీసుల హెచ్చరిక!

డ్రంకెన్ డ్రైవ్‌లో నలుగురు పట్టివేత.. ఇద్దరికి జైలు శిక్ష,మరో ఇద్దరికి జరిమానాఅశ్వారావుపేట,పొలిటికల్ పవర్, అర్ సి ఇంచార్జ్, (మేడపురెడ్డి నాగార్జున) అక్టోబర్ 30: మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణాలతో చెలగాటమాడితే జైలుకు వెళ్లక...

30,000/- విలువైన వంట సామగ్రి విరాళం అందించిన JSPW వైస్ ప్రెసిడెంట్ వేముల సీతారామారావు గారు

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే 'జస్టిస్ ఫర్...

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులుగా గద్దల అప్పారావు నియామకం

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, అర్ సి ఇంచార్జ్.(మేడపురెడ్డి నాగార్జున):కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా గద్దల అప్పారావు నియమితులయ్యారు. స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్...
error: Content is protected !!