ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

స్పెషల్ లోకాదాలత్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ జూలై 18 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*

తేదీ 18 7 2026 శనివారం రోజున మండల న్యాయ సేవాధికార సంస్థ, స్పెషల్ లోకాదళత్ కార్యక్రమమానికి ముఖ్య అతిథి సీనియర్ సివిల్ జడ్జి/మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి అనిత, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో కక్షిదారులు వారి యొక్క కేసులను పరిష్కరించుకోవాలని ముఖ్యంగా ఇరువర్గాలు ఒక్కటై తమ కేసులని పరీక్షికరించుకొని కలిసిమెలిసి ఉండాలని కోరారు.

ఈనాటి కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నాయిల ఉమామహేశ్వర్ సెక్రటరీ వనం జగదీశ్వర్, న్యాయవాదులు మహమ్మద్ ముస్తాక్ అహ్మద్, ఇడం రవికుమార్, అశోక్, పుష్పలత, శ్రీకాంత్, రాజశేఖర్ రెడ్డి, కృష్ణ, కిషన్, రామస్వామి, గణేష్ ఆంజనేయులు నరేష్ మరియు బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.

Latest Articles

*లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు*

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 2 ( పొలిటికల్ పవర్ న్యూస్...

Related Articles

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: లారీ రాక్షసత్వానికి బీటెక్ విద్యార్థి బలి!

  హైదరాబాద్ (పొలిటికల్ పవర్):రాజధాని నగరం హైదరాబాద్‌లో రోడ్లు యమపాశాలుగా మారుతున్నాయి. వేగంగా దూసుకొచ్చిన ఓ రాక్షస లారీ అనంత వాయువుల్లో ఒక నిండు నూరేళ్ల భవిష్యత్తును కలిపేసింది. లారీ ఢీకొన్న తీవ్రమైన ప్రమాదంలో...

* *మునుగోడు నియోజకవర్గం లోని ఏడు మండలాలు కరువు మండలాలుగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి చొరవతో ప్రకటించిన ప్రభుత్వం*  *నియోజకవర్గంలోని ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, వాస్తవ...

*నాంపల్లి మండలం పొలిటికల్ పవర్ న్యూస్*మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలను కరువు మండలాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది... అసలే వర్షాధార పంటలపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న మునుగోడు నియోజకవర్గంలో ఎల్ నినో ప్రభావంతో...

*శివన్నగూడెం రిజర్వాయర్ కి ఏదుల నుండి నీటి తరలింపులో మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి క్రుషి*

 *పొలిటికల్ పవర్ నాంపల్లి మండలం* దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు వరప్రదాయనిగా మారబోతున్న డిండి ఎత్తిపోతల పథకంలో రాజ్ గోపాల్ రెడ్డి గారి క్రుషితో కీలక ముందడుగు పడింది అదికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వం పై...
error: Content is protected !!