పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి బి. గోపాలరావు.
ఈ రోజు ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ ఐ.ఎన్.టి.యు.సి. ఆటో యూనియన్ అడ్డా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగినది. ఐ.ఎన్.టి.యు.సి. మోటార్ రంగం జిల్లా అధ్యక్షులు పాల్వంచ కృష్ణ అన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొని ఐ.ఎన్.టి.యు.సి మోటార్ రంగం జిల్లా ఉపాధ్యక్షులు అండ్ సోషల్ మీడియా ఎస్.కె జానిమియా. ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఐ.ఎన్.టి.యు.సి. ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆర్ వీరేందర్ రెడ్డి , నగర అధ్యక్షులు తోట సైదులు, అడ్డా కమిటీ సభ్యులు, అడ్డా సభ్యులు పాల్గొనారు..జై ఐ.ఎన్టి.యు.సి.ఆటో యూనియన్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.
