ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఅల్వాల్ గ్రామంలో భీమన్న యాదవ్ కుమారుల పుట్టుపంచే కార్యక్రమం ఘనంగా నిర్వహణ

అల్వాల్ గ్రామంలో భీమన్న యాదవ్ కుమారుల పుట్టుపంచే కార్యక్రమం ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 21 2026: పెద్దమందడి మండలం అల్వాల్ గ్రామ ఉపసర్పంచ్ సుజాత అల్వల భీమన్న యాదవ్ దంపతుల కుమారుల పుట్టుపంచే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు ఆశీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, జె. నాగేంద్రం యాదవ్, కుమార్ యాదవ్, వేణు యాదవ్, అల్వాల్ గ్రామ సర్పంచ్ రాజమహేందర్ రెడ్డి, వెంకటరెడ్డి, వెల్టూరు గ్రామ సర్పంచ్ అశోక్ కుమార్, మోజర్ల శ్రీను యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అతిథులు చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారు ఆయురారోగ్యాలతో ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!