ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఈ శరీరం ఓ అద్దె కొంప. ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి...

ఈ శరీరం ఓ అద్దె కొంప. ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే అన్నేళ్ళు ఉంటాం

📰 Generate e-Paper Clip

– తాను గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని వెళుతుంది,
–  ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో, లేదా పండుతాయో, ఆ కర్మలను అనుసరించి, జీవుడికి తదుపరి దేహం ఇవ్వబడుతుంది,
–  అచల గురు ఆశ్రమ పీఠాధిపతి వనపర్తి జిల్లా అధ్యక్షులు  ధూపం సాంబశివుడు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 15.2026.
ఈ శరీరం ఓ అద్దె కొంప ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటేఅన్నేళ్ళుఉంటామని,తానుగతజన్మలోచేసుకున్నపాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని వెళుతుందని, ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో, లేదా పండుతాయో,ఆకర్మలనుఅనుసరించి,జీవుడికితదపరిదేహంఇవ్వబడుతుందనివనపర్తిజల్లాకొత్త కోటమున్సిపాలిటీఆలగరుఆశ్రమపీఠాధిపతివనపర్తిజిల్లఅధయక్షులుధూపంసాంబశివుడఅన్నారు.బధవారంశ్రీశ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారిఆశ్రమంవనపర్తిజిల్లాకొత్తకోటపటటణంలనివాడ్డేవాటారోడ్డు,బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీమహానందమలికిదేశికస్వాములవారి అచలగురు ఆశ్రమంలోశ్రీ పరాభవ నామ సంవత్సరం అధికజేష్ఠమాసం బుధవారం నిజజేష్ఠమాసంసందర్భంగఆశ్రమంలోఆచలగురుఆశ్రమపీఠాధిపతులు,ఆచలగురుసంప్రదాయవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపం.సాంభశివుడు ఆధ్వర్యంలో బృహస్పతి హోమం, ఉదయం6గంటలకుపీటపూజ,9గంటలనుండి12గంటలవరకుబృహస్పతిహోమము,ధూపదీపనైవేద్యేలతోమహామంగళహారతిని సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం 1గంటకుఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం ఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు,ఆచలగురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షలుధూపం.సాంభశివుడుమాట్లాడుతూమనంఅద్దెఇళ్ళలోఉంటాము. ఒకానొకప్పుడు ఆ ఇంటి యజమాని, ఇల్లు ఖాళీ చేయమని ఆదేశిస్తే,వెంటనేసామనుఅంతాసర్దుకునివేరుఇల్లువెతుక్కుంటము.ఎక్కడకువెళ్లిన పోగుచేసుకున్నసామానుఅంతాతీసకువెళతాము.అలాగఈశరీరంకూడాఓఅద్దెకొంపఇందులోమనంఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే, అన్నేళ్ళు ఉంటాము.ఋణంతీరినతర్వాత,ఈశరీరంనుచిఆత్మబయటకుగెంటివేయబడుతుందని, దానికి ఆ తర్వాత దేహం మీద ఏ హక్కు ఉండదు.అప్పడుఅది,తానుగతజన్మలోచేసుకున్నపాపపణ్యాలు,అంతకముందజన్మలపపపుణ్యలనువెంటబెట్టుకుని,వెళతుందనిఅవేసంచితకర్మలుఅంటరానిఅన్నారు.ప్రారబ్ధకర్మలలోపడఅనేకసంచితకర్మలతోకలిసిజీవుడుప్రయాణిస్తుంటాడు. ఏ ప్రాణి అయినాశరీరంవిడిచిపెట్టేసమయంలో,అప్పుడుఅతడిఖాతాలోఉన్నసచితకర్మలనుంచి,ఏకర్మలుఅయితేపక్వానికివస్తాయో,లేదాపండుతాయో,ఆకర్మలనుఅనుసరించి,జీవుడికితదపరిదేహంఇవ్వబడుతుందని,అంటేజనమలపరంపరలోజీవుడచేసినకర్మలలోఅనభవించడానికిసిద్ధంగఉన్నకర్మప్రారబ్ధకర్మ,ఈదేహంప్రరబద్ద కర్మఆధారంగాఏర్పడిందని,ప్రారబ్ధంఉన్నంతవరకదేహంఉంటుందని,అంతవరకుఆఫలలనుఅనభవించవలసిందేనని,ప్రారబ్ధతీరినక్షణమే,మరుక్షణంకూడాకాదుఆక్షణమేఆత్మ,దేహాన్నివిడిచిపెట్టేసి, మళ్ళీఇంకోశరీరంయొక్కఅన్వేషణలోపడుతుంది. ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుందని, ఈ జన్మలో మన కుటుంబ సభ్యులు, మిత్రులు,సన్నిహితులు, ఆప్తులు,బంధువులుమొదలైనవారంతాఒకజన్మలోమనకర్మలఆధారంగమనమేఎంచుకన్నామని,ఆయవ్యక్తులతమనకున్నఋణకారణంగా,వారినుంచిసవపొందడమో,లేదాసేవఅందించడమో చేస్తామని ఆ ఋణమే బంధమనిఅన్నారు.ఈశరీరంఏర్పడడానికికారణమైనప్రారబ్ధకర్మలన్నీఈజీవితంముగిసేనాటికిఖర్చయిపోగా,జన్మజన్మల నుంచి వస్తున్న సంచితకర్మలకు, ఈ జన్మలో చేసిన సంచితకర్మలు కలుస్తాయని, ఈ మొత్తం కర్మల్లో ఏ కర్మలైతే పక్వానికి సిద్ధంగా ఉంటాయో,అంటేఅనుభవించడానికిసిద్ధమవుతాయో,అవిప్రారబ్ధాలుగా మారి జీవుడితదుపరిదేహంఉంటుందని,ఈచక్రంఇలానేకొనసగుతుంది.అందుకఆదిశంకరులుభజగోవిదస్తోత్రంలోపునరపిజననంపునరపిమరణం,పునరపిజననీజఠరేశయనంఅనిఅన్నారు.మళ్ళీపుట్టడం,మళ్ళీచావడం,మళ్ళీమళ్ళీతల్లిగర్భంలో పిండంగా ఎదగడం అంటూ అందులో స్పష్టంచేశారని,ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, అంతా నా ప్రారబ్ధం అంటాము, అంటే ఇదే. మనం ఒకనాడు తెలిసో,తెలియకోచేసినపాపపుణ్య,కర్మలఫలంఈజన్మలఇప్పుడుఅనుభవిస్తున్నామని,అలాగపాపంపండిందిఅనేమాటకూడా ఉపయోగిస్తామనిపాపంపండడమేంటిఅంటేఎప్పుడచేసినదుష్కర్మఈనాడుతనఫలితాన్నిచూపిస్తోంది. ఎప్పుడో చిన్న విత్తనం వేశాడు, అది మొలకెత్తి, పెరిగి, పెద్దదై ఈనాడు ఫలాలను ఇస్తోందని, ఆ ఫలాలను అనుభవించాల్సింది కూడా ఆ విత్తనం వేసినవాడే విత్తనం చిన్నదే కానీ, దాని నుంచి వచ్చే చెట్టు పెద్దదే కావచ్చు అలానే చేసినపనికూడా.కాబట్టిసాధ్యమైనంతవరకు సత్కర్మలేచేయమనిశాస్త్రంచెబుతుందనిఆయనఅన్నారు.కొత్తకోట పట్టణ గురుదత్త దేవాలయంవ్యవస్థాపకులువెంకటరమణయ్య శెట్టి సుగుణమ్మ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా మిత్ర కంటి హాస్పిటల్ వైద్యులచే ఉచిత కంటి పరీక్షలు, బీపి, షుగర్ పరీక్షలు ఉచితముగానిర్వహించారు.ఈకార్యక్రమంలో ఆచల గురుఆశ్రమంపీఠాధిపతులు, ఆచల గురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షలుధూపం.సాంభశివుడు,అచలపరిపూర్ణవివేకానందధూపం.ఈశ్వర్,మాసన్న,నారాయణ,శంకరయ్య,ఈశ్వర్, శ్రీనివాసులు, విజయ్,లక్మన్, శివరములు, శివ శంకర్, కృష్ణయ్య, చంద్రమౌళి, సహదేవుడు, సత్యనారాయణ మహిళలు, భక్తులు తదితరులు హాజరయ్యారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!