ePaper
Friday, October 30, 2026
📄 ePaper

ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న ఆశ వద్దు…

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం… ఎవరో వచ్చి ఏదో చేశారన్న ఆశ పడవద్దని నీరడి నాగయ్య అన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామంలోని శుక్రవారం నీరడి నాగయ్య తన ఇంటి ముందు ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బందికి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని అన్నారు. విష జ్వరాలు సోకకముందే ముందస్తు జాగ్రత్తగా ఎవరి ఇంటి పరిసర ప్రాంతాలను వారు శుభ్రం చేసుకోవాలని, ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న ఆశ పడవద్దు అని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

Latest Articles

దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు

నంద్యాల జిల్లా శ్రీశైలం అక్టోబర్ 29 (పొలిటికల్ పవర్ న్యూస్ ) లోకకల్యాణంకోసం...

శ్రీ చైతన్య కళాశాల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ ఘటన పై కేసు నమోదు

అన్ని కోణాల్లో దర్యాప్తు - సీఐ జలంధర్ రెడ్డిమేడిపల్లి: 29 అక్టోబర్...

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం

ఎస్సై సాయి కిషోర్ రెడ్డికి సన్మానం.. నూతన వధూవరులకు ఆశీర్వాదంపొలిటికల్ పవర్,అశ్వారావుపేట,...

వెలుగుమట్ల కాలనీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

వెలుగుమట్ల కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రిపొలిటికల్ పవర్...

నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. మంత్రి తుమ్మల

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి భవన నిర్మాణ...

Related Articles

* టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల యూనియన్ ఎన్నికల సందర్భంగా జూమ్ మీటింగ్

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్  టివి  తెలంగాణ స్టేట్ న్యూస్టి జి ఎస్ ఆర్ టి సి యూనియన్ ఎన్నికలు సందర్భం  గురువారం జూమ్...

పార్టీ కోసం పనిచేసే నాయకుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక భరోసా ప్రమాదవశాత్తు మృతి చెందిన పార్టీ కమిటీ సభ్యుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అక్టోబర్ 1, 2026 నుంచి...

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* తాడేపల్లి, సెప్టెంబర్ 30: పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు,...
error: Content is protected !!