ePaper
Tuesday, September 8, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిజై భారత్ వాకింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయుల సన్మానోత్సవ వేడుకలు

జై భారత్ వాకింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయుల సన్మానోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ  న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ సెప్టెంబర్ 07.2026. జై భారత్ వాకింగ్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్లో ఉన్న ఉపాధ్యాయ సభ్యులకు భాగీరథ విగ్రహం దగ్గర శాల్వాలు కప్పి ఘనంగా సన్మానకార్యక్రమంనిర్వహించారు.సమాజనిర్మాణంలోఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదని, వారి సేవలను గుర్తించి గౌరవించుకోవడం మన బాధ్యత అని క్లబ్ ప్రతినిధులుఈసందర్భంగాకొనియాడారు. ఈ కార్యక్రమానికి జైభారత్ వాకింగ్ క్లబ్  అధ్యక్షులు జెయం.మిషేక్,ఉపాధ్యక్షులుకోట్లకృష్ణయ్యగౌడ్,యస్.ఈశ్వరయ్య,ప్రధానకార్యదర్శిఎండి.సుల్తాన్,ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ క్లబ్లో చురుకైన పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులుక్రమశక్షణకమిటీవైస్.చేర్మన్.మధుసూదన్ టీచర్,వి. లక్ష్మయ్య టీచర్,బాలరాజు లెక్చరర్,ఎం.వీరనరసింహచారి,గంగాధర్,లనుశాలువాలు,పూలమాలలతో ఘనంగా సత్కరించారు. సన్మానంఅందుకున్నఉపాధ్యాయులుక్లబ్,యాజమాన్యానికి,తోటిసభ్యులకుతమకృతజ్ఞతలుతెలియజేశారు.ఈ కార్యక్రమంలో జై భారత్ వాకింగ్ క్లబ్,గౌరవ అధ్యక్షులు యం.కిషన్ నాయక్, అధ్యక్షులు జె యం. మిషేక్,ఉపాధ్యక్షులు కోట్ల కృష్ణయ్య గౌడ్, యస్. ఈశ్వరయ్య, ప్రధానకార్యదర్శిఎండి.సుల్తాన్ , సంయుక్త కార్యదర్శి.పి.నాగరాజు, కోశాధికారి
 గంగాధర్,ఉపకోశాధికారిపి.విజయ్, సలహాదారులు,ఎం.వీర నరసింహచారి(విరాట్ ), లక్ష్మయ్య బాబాయ్, ప్రచార కార్యదర్శి,వి. లక్ష్మయ్య టీచర్,మిగతా కార్యవర్గ సభ్యులు సి. భాస్కరు,దుప్పటి. చంద్రాయుడు,కె.హనుమంతు, భాస్కర్ రెడ్డి,బాలరాజు,కురుమన్న,ఆనంద్,క్రమశిక్షణకమిటీవైస్.చేర్మన్.మధుసూదన్ టీచర్ పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!