ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

పీఆర్సీ వెంటనే అమలు చేయాలి.. టీఎస్ యూటీఎఫ్ డిమాండ్

📰 Generate e-Paper Clip

సత్తుపల్లి హైస్కూల్‌ను సందర్శించిన టీఎస్ యూటీఎఫ్ జిల్లా నాయకులు

పీఆర్సీ వెంటనే అమలు చేసి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

పొలిటికల్ పవర్ దినపత్రిక / పియన్9 టివి తెలుగు న్యూస్, సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి బుధవారం రోజు మంగళవారం టీఎస్ యూటీఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్.కె. రంజాన్ సత్తుపల్లిలోని హైస్కూల్‌ను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు, మాజీ జిల్లా కార్యదర్శి చెరుకు శ్రీనివాసరావు, అధ్యక్షులు సూరయ్య, ప్రధాన కార్యదర్శి అశోక్ చక్రవర్తి, ఎఫ్‌డబ్ల్యూఎస్ కన్వీనర్ ఐ. నాగేశ్వరరావు, ట్రెజరర్ మధుసూదన్‌రావు, ఎం. రమేష్, కోటేశ్వరరావు, నిరంజన్, మహిళా కార్యదర్శులు పుష్పశిరీష, నాగమణి, అనసూయ, సుజని, భాగ్యలక్ష్మి, లక్ష్మీకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎస్‌జీటీ సభ్యులు అనసూయ, సుజని, టి. పుష్పశిరీష, ఎస్. నాగమణి, పి. లక్ష్మీకాంతమ్మ, జి. భాగ్యలక్ష్మి, హెచ్. సూరయ్య, కె. అశోక్ చక్రవర్తి, ఐ. నాగేశ్వరరావు, ఎం. మధుసూదన్‌రావు, ఎం. రమేష్, ఎస్‌ఏ (తెలుగు) చెరుకు శ్రీనివాసరావు, ఎస్‌ఏ (ఇంగ్లిష్), డి. ఉమామహేశ్వరరెడ్డి (ఎస్‌ఏ సోషల్), నిరంజన్ (ఎస్‌జీటీ), కోటేశ్వరరావు (ఎస్‌ఏ తెలుగు), రంజాన్, జిల్లా బాధ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిసమాజ...

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై ప్రత్యేక దృష్టి పట్టాలి*పొలిటికల్ పవర్ ప్రతినిధి  ఖమ్మంగంజాయి వినియోగించే అవకాశం ఉన్న నిర్మానుష ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు,...

error: Content is protected !!