ePaper
Friday, September 25, 2026
📄 ePaper

మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

రూ.842 కోట్ల మోసం జరిగినట్లు ఈడీ అంచనా

సెప్టెంబర్ 27వ తేదీన హాజరు కావాలని ఈడి ఆదేశాలు

సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై మనీలాండరింగ్ కేసు

ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతాల ద్వారా సాహితి ఇన్‌ఫ్రా నుంచి రూ.2.1 కోట్లు మళ్లించినట్లు ఆరోపణలు

రూ.2.1 కోట్ల లావాదేవీలపై ఆరా తీస్తున్న ఈడీ

లావాదేవీల స్వభావం, ఉద్దేశంపై దర్యాప్తు

మనీలాండరింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఆస్తులపై కూడా ఈడీ దృష్టి

ఫ్లాట్లు, విల్లాలు నిర్మిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు

ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయలేదంటూ కొనుగోలుదారుల ఫిర్యాదులు

తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు

సాహితి ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో తొలుత రూ.248 కోట్ల మోసం జరిగినట్లు ఆరోపణలు

తదుపరి దర్యాప్తులో మోసం విలువ సుమారు రూ.842 కోట్లుగా ఈడీ అంచనా

ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో కొనుగోలుదారుల నుంచి భారీగా నిధుల సేకరణ

నిధులను సొంత, కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు

సంస్థ ఎండీ బి. లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్రరావుపై అభియోగాలు

దాదాపు రూ.126 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఈడీ ఆరోపణ

బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో గుర్తింపు

ఇప్పటివరకు 56 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసిన ఈడీ

గతంలో రూ.161 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్

మరో విడతలో రూ.12.6 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్

సంస్థ ప్రకటనల్లో కనిపించిన నటుడు జగపతిబాబును సైతం సాక్షిగా విచారించిన ఈడీ

సంస్థ ఎండీ లక్ష్మీనారాయణను 2024 సెప్టెంబర్‌లో అరెస్ట్ చేసిన ఈడీ

Latest Articles

మనిగిళ్లలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

  జిల్లా, మండల స్థాయి అవార్డులు రావడం గ్రామానికి గర్వకారణం: సర్పంచ్ శ్రీనివాస్...

గణేష్ ఉత్సవ కమిటీ వారు నిబంధనలు పాటిస్తూ పూజలు త్వరగా ముగించి వెలుతురు ఉండగానే విగ్రహాలను తరలించాలి

– జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం విజయవంతం

ప్రశాంతంగా ముగిసిన మహాగణేష్ నిమజ్జన కార్యక్రమంపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

కూతురు కోరికను నెరవేర్చిన తండ్రి తోటి విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు జాతీయ దినపత్రిక  పిఎన్ 9టీవీ న్యూస్...

అనంతారం గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన. సర్పంచ్ కొర్సారమేష్ 

జూలూరుపాడు25: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు...

వివాహేతర సంబంధం పెట్టుకుందని తల్లిని చంపిన కొడుకు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

Related Articles

అనంతారం గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన. సర్పంచ్ కొర్సారమేష్ 

జూలూరుపాడు25: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్: అనంతారం అభయాంజనేయ స్వామి టెంపుల్ నందు ఏర్పాటుచేసిన విఘ్నేశ్వరుడికి 11 రోజులు పూజలు చేసి ఈరోజు ఉద్వాసన కార్యక్రమం...

*స్వచ్ఛ గ్రామంగా తయారు చేయడమే ప్రధాన లక్ష్యం* .

అన్నారుగూడెంలో ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమం .దొడ్డ శ్రీనివాసరావు పర్యవేక్షణలో బీసీ కాలనీలో పరిశుభ్రత పనులు . పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం...

వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

స్పందించనందుకు అంబేద్కర్ విగ్రహం కు వినతిపత్రం అందించిన విఆర్ఏ లుఏపీ వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మెన్ నల్లిపోగు నాగేశం డిమాండ్బ్రహ్మంగారిమఠం:సెప్టెంబర్ 25: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...
error: Content is protected !!