ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper

మెదక్ లో తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి. .

📰 Generate e-Paper Clip

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు

రజక వృత్తిదారుల సంఘం. ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. అన్నారపు వెంకటేశ్వర్లు.

మెదక్ జిల్లా కేంద్రంలో భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని . దేశ్ముకులను. భూస్వాములను తెలంగాణ ప్రాంతం నుండి తరిమికొట్టి 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేయడంలో కీలకపాత్ర పోషించినటువంటి చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని మెదక్ లో. కొంతమంది రౌడీలు గుండాలు కూల్చివేయడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రానికి అవమానకరమని. అలాంటి పోరాట యోధురాలి విగ్రహాన్ని కూల్చడాన్ని ఖమ్మం జిల్లా రజక వృత్తిదారులసంఘం ఖమ్మం జిల్లా కమిటీ. తీవ్రంగా ఖండిస్తుందని . రాష్ట్ర ప్రభుత్వం స్పందించి. ఈ ఘటనకు కారకులైన బాధ్యులను అరెస్టు చేసి కఠినంగా చించాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నారపు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు భవిష్యత్తులో ఇలాంటిచర్యలు. పునరావృతం కాకుండా చూడాలని అన్నారు ఐలమ్మ గారి విగ్రహాన్ని ధ్వంసంచేయడం అంటే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టేనని ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు లేనిపక్షంలో రాష్ట్రంమొత్తం కూడా అన్ని రంగాల ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అన్నారు ..

Latest Articles

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఎమ్మెల్యే మట్టా రాగమయి ఘన సన్మానం!

యువత భవిష్యత్తే లక్ష్యం.. సోషల్ మీడియాతో సామాజిక చైతన్యానికి పిలుపు! పొలిటికల్ పవర్...

అర్హులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి!

ఓటరు నమోదు కోసం ప్రభుత్వ కార్యాలయాల బాట పట్టిన అశ్వారావుపేట మండల...

ఘనంగా తుంగతుర్తి రవి జన్మదిన వేడుకలు

శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు  నోటు పుస్తకాలు, పెన్నులు బహుమతిగా అందించారు తనకు...

మెడిపల్లి లో జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఘనంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ (ఇ.బి.ఎస్.బి)కార్యక్రమం:

ప్రధానోపాధ్యాయులు సత్యప్రసాద్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /...

ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన గోండు బెబ్బులి కొమరం భీమ్‌కు ఘన నివాళి

ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో 86వ వర్ధంతి కార్యక్రమందమ్మపేట, పొలిటికల్ పవర్, అక్టోబర్...

Related Articles

మెడిపల్లి లో జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఘనంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ (ఇ.బి.ఎస్.బి)కార్యక్రమం:

ప్రధానోపాధ్యాయులు సత్యప్రసాద్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఉపేందర్ కూరెళ్ళ అక్టోబర్ 27 2026: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏక్ భారత్...

స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ. సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్, ఉప సర్పంచ్ ఊరటి వినోద్అక్టోబర్ 27: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ ప్రతిని సతీష్దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే...

JSPW అన్నదాన కార్యక్రమం — # ఆకలికి అన్నం… మానవత్వానికి అండగా జె యస్ పి డబల్యు 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని వెంకటగిరి...
error: Content is protected !!