ePaper
Tuesday, September 1, 2026
📄 ePaper
HomeతెలంగాణGHMCరాజీవ్ గాంధీ కార్మిక నగర్ నూతన కమిటీ ఎన్నిక...

రాజీవ్ గాంధీ కార్మిక నగర్ నూతన కమిటీ ఎన్నిక…

📰 Generate e-Paper Clip

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.

జవహర్ నగర్ లోని కార్మిక నగర్ కాలని వాసులు నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. వ్యవస్థపాక అధ్యక్షులుగా కి.శే. కన్నయ్య రాజు.     గౌరవ అధ్యక్షులుగా : మోహన్ బాబు.  అధ్యక్షులుగా గడ్డం శ్రీను,   ప్రధాన కార్యదర్శి : అంగడి బాలరాజు.     కోశాధికారిగా:  గార ఉపేందర్,    గౌరవ సలహాదారులుగా : గర రమేశ్, పల్లపు స్వామి, సి.హెచ్.రాజు, పి.అశోక్,  జె.యాదగిరి.       ఉపాధ్యక్షులుగా :పల్లె.సామ్యూల్, వనపర్తి ఏసు, జి.నరహరి, జి.సాయి, బి.రాంబాబు.       వర్కింగ్ ప్రెసిడెంట్ : అంగడి కృష్ణ, ఎ.బాలకృష్ణ గౌడ్, పి.హరీష్ గౌడ్.    సహాయ కార్యదర్శులుగా : జి.నర్సింహ, ఎన్.ఆనంద్ కుమార్.       ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా : పి.నర్సింహ, యమ్. శ్రీకాంత్, కె. ప్రవీణ్.      ఆర్గనైజర్స్గా  : కె. శ్రీకాంత్, జి. రాహుల్, యం.అనిల్, బి.సుధాకర్, పి.లివిన్, ఎస్.వంశి, కె.చందు, మంత్రి. రాజు,. కార్యవర్గ సబ్యులుగా : కె.రవి, ఎస్.వశిష్ఠ, కె.సురేందర్, కె.సుధాకర్, జి.రాములు, ఇ.ఉపేందర్ చారీ, టి.దశరథ్, డి.సోమ నర్సయ్య, పి. నారాయణ, టి.రమణ, బి.రాము, సి.హెచ్.మల్లికార్జున, పి.బాబు రావు, డి.బిక్షపతి.లు ని కాలనీ వాసులు ఎన్నుకోవడం జరిగింది. కాలనీ లోని పలు సమస్యల పరిష్కారానికై తమ వంతు భాద్యతగా, కర్తవ్య బద్దులై కృషి చేస్తామని కాలనీ వాసులకి మాట ఇచ్చిన నూతన కార్య వర్గ సంగం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!