ePaper
Thursday, September 17, 2026
📄 ePaper

*వివాహ వేడుకలో పాల్గొన్న కదిరి వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న*

📰 Generate e-Paper Clip

*వివాహ వేడుకలో పాల్గొన్న కదిరి వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారు*,,

పొలిటికల్ పవర్ ప్రతినిధి  కదిరి

  • * హార్సిలి హిల్స్ నందు తనకల్లు మండలం,తనకల్లు పంచాయతీ,కడపల వాండ్లపల్లి వాస్తవ్యులు,మాజీ మండల కన్వీనర్ Y. మధుసూదన్ రెడ్డి  కుమార్తె
  • వై.శ్రావణి weds S. భరత్ కుమార్ రెడ్డి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన కదిరి వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న

ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ మబ్బు అశోక్ వర్ధన్ రెడ్డి గారు, మరియు వైస్సార్సీపీ లో వివిధ హోదాలో వున్నా నాయకులు దేశాయి సంజీవరెడ్డి నాగభూషణ రెడ్డి కడపల మాధవరెడ్డి కొక్కంటి శ్రీనివాస నాయుడు నీలకంఠ రెడ్డి హేమశేఖర్ రెడ్డి ఆనంద్ రెడ్డి స్థానిక మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Latest Articles

యూపీఐ లావాదేవీల పన్నును ఎత్తివేయాలని మాస్ లైన్ ఆందోళన – దిష్టిబొమ్మ దహనం

యూపీఐ పన్ను ప్రజలపై కొత్త బాదుడే - సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్పొలిటికల్...

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించిన ఉప సర్పంచ్ బొప్పు...

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.సెప్టెంబర్ 17:   పొలిటికల్ పవర్...

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా.సెప్టెంబర్ 17:  పొలిటికల్ పవర్ పిన్ 9...

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా.సెప్టెంబర్ 17:   పొలిటికల్ పవర్ పిన్ 9...

ఐదు లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర సర్కిల్ &సబ్ ఇన్స్పెక్టర్లు

పొలిటికల్ పవర్ praతినిధిరెషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం నిందితుల నుండి...

Related Articles

  పొలిటికల్ పవర్ - ప్రత్యేక కథనం కల్తీ నీటి దందా.. ప్రాణాల మీద చెలగాటం! నిబంధనలకు నీళ్లొదులుతున్న అనధికార వాటర్ బాటిల్స్ వ్యాపారంప్రస్తుత కాలంలో ఎండాకాలం మాత్రమే కాదు, అన్ని కాలాల్లోనూ మంచినీటి అవసరం విపరీతంగా...

సత్యనారాయణ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించిన కాకాని

పొలిటికల్ పవర్  సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్  తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, జిల్లా...

పోక్సో కేసులో 20 సంవత్సరాలు కఠిన కారాగారా శిక్ష

⚖️ పోక్సో కేసులో ఒకరికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి💰 రూ.15...
error: Content is protected !!