ePaper
Monday, September 14, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ.

పొలిటికల్ పవర్ పిన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్

నస్పూర్ :   ప్రణాళిక లో భాగంగా ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ని 27వ డివిజన్ లో ఏర్పాటు చేసిన వార్డు సభా కార్యక్రమానికి మంచిర్యాల వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ ఏర్పాటు డివిజన లో పారిశుధ్య, తడి చెత్త, పొడి చెత్త వేరుగా వేయడం,నీటి సరఫరా,రోడ్ల మరమ్మతులు,విద్యుత్ దీపాల సమస్యలు,శాంతి భద్రతల సమస్యలు ఉన్నట్లయితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలియచేశారు.

కార్పొరేషన్ అభివృద్ధి కొరకు గౌరవ మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో అబివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ,రానున్న రోజుల్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందుండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక 27వ డివిజన్ కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి లింగయ్య నస్పూర్ సీనియర్ పోలీస్ కానిస్టేబుల్ శివ ప్రసాద్, అధికారులు, డివిజన్ ఆఫీసర్స్ ,మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

Latest Articles

బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

*గుండెపోటుతో వ్యక్తి మృతి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా అందచేత*

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్...

బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ...

కచ్చేరి దేవరాయపల్లి – వెంగం నాయుడుపల్లి గ్రామాల మధ్య శ్రీ బరిగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శుభారంభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ములకలపల్లి మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

*ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మహిళా మండలీ అధ్యక్షురాలు గుర్రం...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం...
error: Content is protected !!