ePaper
Monday, June 15, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఆరు బస్సులు సీజ్ చేసిన అధికారులు..!

 

స్కూల్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల దాడులు..!

జూన్ 15 :  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా, ఈరోజు నుండి ప్రైవేట్ పాఠశాలలు పున ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే స్కూల్ బస్సుల పై ప్రత్యేక దృష్టి సారించిన శాఖ.ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న రవాణా శాఖ అధికారులు..బస్సు కు సంబంధించిన ఆర్సి పర్మిట్ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ పొల్యూషన్ తో పాటు డ్రైవర్ లైసెన్స్ చెక్ చేస్తున్న అధికారుల బృందం..విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులో సేఫ్టీల విషయంలో ప్రత్యేక దృష్టి..బస్సులో ఉండాల్సిన ఫైర్ ఎక్స్టెండ్ దిస్వార్ మెడికల్ కిట్ విద్యార్థుల లిస్ట్ తోపాటు అనుభవం కలిగిన డ్రైవర్ బస్సు నడుపుతున్నాడు అనే విషయాలను పరిశీలిస్తున్న అధికారులు..60 సంవత్సరాలు పైబడిన డ్రైవర్లు ఉన్నారని కోణంలో ప్రత్యేక డ్రైవ్..

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!