పేద కుటుంబాలకు అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
మంచిర్యాల నియోజకవర్గం.దండేపల్లి మండల రెబ్బనపల్లి గ్రామానికి చెందిన B.సుమలత గారికి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 2,35,000 రూపాయల LOC చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

