ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

తెలంగాణలో వడదెబ్బతో ఒక్కరోజులో 34 మంది మృతి

 

16 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

 

మరో నాలుగు రోజులు ఎండ తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక

 

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!