పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు ఏం, వెంకటేశ్వర్లు,కడప (జిల్లా):- మఠం మేనేజర్ గా ప్రసాద్ బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు, ఉదయాన్నే శ్రీ బ్రహ్మంని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పదవి బాధితులు స్వీకరించారు కొన్ని సమస్యల ప్రకారం వల్ల అంగు ఆర్భాటాలు లేకుండా స్వీకరించినట్లు అందరికీ తెలిసిన విషయమే మేనేజర్ జూన్ 30 తారీఖున పదవి విరమణ చేయాల్సిందిగా, అయితేఆయన గత రెండు రోజులుగా సెలవుల్లో ఉన్నట్టు సమాచారం, 30వ తారీఖున 100 రమణ చేయాల్సిన ఈశ్వరాచార్య అందుబాటులో లేకుండా పోవడం పై సైనికులు పలు రకాలుగా చేర్చించుకోవడం జరుగుతుంది,
