ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

వైద్య ఖర్చుల కోసం వంశీ కుమార్‌కు రూ.60 వేల ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

గ్రూప్ నుంచి రూ.50 వేలు, జై కృష్ణ వ్యక్తిగతంగా మరో రూ.10 వేలు అందజేత

విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి  ఈ నెల మనం సహాయం చేస్తున్న వంశీ కుమార్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా రూ.50 వేలును మన హీరో జై కృష్ణ చేత ఆదివారం రోజు విజయవాడలో అందజేశారు. మనం అందించిన రూ.50 వేలుకు జై కృష్ణ వ్యక్తిగతంగా మరో రూ.10 వేలు జోడించి మొత్తం రూ.60 వేలును అందజేశారు. తాతకు తగ్గ మనవడు, తండ్రిని మించిన తనయుడు, దానగుణంలో బాబాయిలా శ్రీమంతుడు అయిన జై కృష్ణకు మన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మన గ్రూప్ సభ్యులు చంటి, తాడి శివ, స్థానిక అభిమానులు లోల్ల కృష్ణ, మోహన్ కృష్ణ, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా ఖో -ఖో పోటీలకు రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థి ఎంపిక

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9...

వినాయక నవరాత్రిఉత్సవాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో  అన్నదాన కార్యక్రమo

 – పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయంతో విధులు నిర్వహిస్తూ...

జన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు

 🌹✨ జగ్గయ్యపేట రాజకీయ ప్రస్థానంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న...

మోజర్లలో శ్రీ రామలింగేశ్వర దేవస్థానం వద్ద ఘనంగా గణపతి ఉత్సవాలు

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ...

విజయవాడ క్లస్టర్ 5 YSRCP విశృత స్థాయి సమావేశం

విజయవాడ పశ్చిమలో వైయస్ఆర్ సీపీ క్లస్టర్-5 విస్తృత స్థాయి సమావేశం...సమావేశంలో...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!